You Searched For "APNews"

Police, bury himself alive, Prakasam district, APnews
ప్రకాశం జిల్లాలో సజీవ సమాధికి యత్నం.. ఆలయం వద్ద గొయ్యి తీసి..

ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురంలో ఓ వ్యక్తి సజీవ సమాధికి యత్నించాడు. దీంతో అతడిని పోలీసులు అడ్డుకున్నారు.

By అంజి  Published on 31 March 2025 11:18 AM IST


P4, game changer, society, CM Chandrababu Naidu, APnews
'పీ4'.. సమాజానికి గేమ్ ఛేంజర్ అవుతుంది: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు 'జీరో పావర్టీ- పీ-4' కార్యక్రమాన్ని ప్రారంభించారు.

By అంజి  Published on 31 March 2025 10:15 AM IST


concession period, property tax, APnews
ఆస్తి పన్ను బకాయిలపై రాయితీ.. నేటితో ముగియనున్న గడువు

ఆస్తి పన్ను బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వడ్డీ రాయితీ గడువు నేటితో ముగియనుంది.

By అంజి  Published on 31 March 2025 7:41 AM IST


Intermediate classes, APnews, inter students
విద్యార్థులకు అలర్ట్‌.. రేపటి నుంచే ఇంటర్‌ తరగతులు

ఇంటర్‌ విద్యను రాష్ట్ర సర్కార్‌ పూర్తిగా మార్చేసింది. రాష్ట్రంలో రేపటి నుండే 2025 - 26 ఇంటర్‌ విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.

By అంజి  Published on 31 March 2025 6:36 AM IST


CM Chandrababu Naidu, CMRF funds, APnews
రూ.38 కోట్ల సీఎంఆర్‌ఎఫ్‌ ఫైల్‌పై చంద్రబాబు సంతకం

పేదలకు సాయంపై ఉగాది పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.

By అంజి  Published on 30 March 2025 1:00 PM IST


gold trader, suicide , Sri Sathya Sai district, APnews
ఉగాది పండుగ వేళ విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

ఉగాది పండుగ వేళ శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

By అంజి  Published on 30 March 2025 10:57 AM IST


CM Chandrababu, P4 program, APnews
Andhrapradesh: నేడే పీ-4 కార్యక్రమం ప్రారంభం

పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇవాళ పీ-4 కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.

By అంజి  Published on 30 March 2025 8:02 AM IST


CM Chandrababu Naidu, 43 anniversary celebrations, Telugu Desam Party, APnews
ఎన్టీఆర్‌ లాంటి వ్యక్తి మళ్లీ పుట్టరు.. పుట్టాలంటే ఆయనే పుట్టాలి: సీఎం చంద్రబాబు

రాజకీయాల్లో టీడీపీ ఓ సంచలనమమని, ఓ అవసరమని సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీ 43వ వార్షికోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు మాట్లాడారు.

By అంజి  Published on 29 March 2025 12:40 PM IST


AP Disaster Management Department, heatwaves, APnews, Summer
Andhrapradesh: వడ గాల్పులపై విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిక

నేడు రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. వడ గాల్పులపై ఫోన్లకు అప్రమత్త సందేశాలు పంపేందుకు విపత్తు...

By అంజి  Published on 28 March 2025 10:27 AM IST


వల్లభనేని వంశీకి బిగ్ షాక్
వల్లభనేని వంశీకి బిగ్ షాక్

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సీఐడీ కోర్టు కొట్టివేసింది.

By Medi Samrat  Published on 27 March 2025 9:24 PM IST


ఆ పదవి వైసీపీ కైవసం
ఆ పదవి వైసీపీ కైవసం

వైఎస్సార్‌ కడప జిల్లా జడ్పీ ఛైర్మన్‌ పదవి వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.

By Medi Samrat  Published on 27 March 2025 8:15 PM IST


నాలా చట్టం రద్దుపై త్వరలోనే విధివిధానాలు
నాలా చట్టం రద్దుపై త్వరలోనే విధివిధానాలు

నాలా చట్టం రద్దుపై త్వరలోనే విధివిధానాలను విడుదల చేస్తామని రాష్ర్ట రెవెన్యూ,రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు.

By Medi Samrat  Published on 27 March 2025 7:52 PM IST


Share it