You Searched For "AP Government"
ఏపీ వైద్య విద్యార్థులకు శుభవార్త.. స్టైఫండ్ భారీగా పెంపు
వైద్య విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రస్తుతం వారికి చెల్లిస్తున్న స్టైఫండ్‌ను పెంచుతున్నట్లు వెల్లడించింది.
By అంజి Published on 10 Aug 2024 3:08 AM GMT
Andhrapradesh: విద్యారంగ సంక్షేమ పథకాల నుంచి జగన్ పేరు తొలగింపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరడజను సంక్షేమ పథకాలకు నూతన నామకరణం చేసింది,
By అంజి Published on 29 July 2024 11:00 AM GMT
Andhrapradesh: 'సీఎం గారూ.. రైతులను ఆదుకోరు'.. వైఎస్ షర్మిల
రైతుల ఆర్తనాదాలు చూస్తే కన్నీళ్లు వస్తున్నాయని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. నీతి ఆయోగ్ మీటింగ్ ఇంకా ముగియలేదా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును...
By అంజి Published on 29 July 2024 7:00 AM GMT
చంద్రబాబు ప్రభుత్వం వ్యక్తిగత ప్రతీకారం తీర్చుకుంటోంది: వైఎస్ జగన్
చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.
By అంజి Published on 20 July 2024 3:30 AM GMT
4,000 ఫిషింగ్ బోట్‌లకు శాటిలైట్ సిస్టమ్.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వం 4,000 మత్స్యకారుల బోట్లకు శాటిలైట్ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు తెలిపారు.
By అంజి Published on 11 July 2024 5:06 AM GMT
ఏపీలో ప్రభుత్వ పథకాల పేర్లు మారాయ్.. కొత్త పేర్లు ఇవే..
ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలోని వివిధ పథకాల పేర్లను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
By Medi Samrat Published on 18 Jun 2024 4:00 PM GMT
AndhraPradesh: కువైట్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
ఇటీవల కువైట్‌లో అగ్నిప్రమాదంలో మరణించిన రాష్ట్రానికి చెందిన ముగ్గురి కుటుంబాలకు సీఎం చంద్రబాబు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా...
By అంజి Published on 15 Jun 2024 4:51 AM GMT
ఆంధ్రప్రదేశ్ సీఎస్‌గా నీరభ్ కుమార్ ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్‌ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
By అంజి Published on 7 Jun 2024 4:42 AM GMT
గుడ్‌న్యూస్.. నేటి నుంచి పింఛన్లు పంపిణీ చేయనున్న ఏపీ ప్రభుత్వం
సాంఘిక సంక్షేమ పింఛన్లను లబ్ధిదారులకు ఏప్రిల్ 3 (బుధవారం) నుంచి మూడు రోజుల పాటు దశలవారీగా పంపిణీ చేయనున్నారు.
By అంజి Published on 3 April 2024 1:30 AM GMT
రైతులకు జగన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్, రబీ పంట ఉత్పత్తుల కొనుగోలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 9 March 2024 1:06 AM GMT
ఏపీ రైతులకు శుభవార్త.. నేడు ఖాతాల్లోకి డబ్బులు
మిచౌంగ్ తుఫానుతో పంటను కోల్పోయిన రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అందించనుంది.
By అంజి Published on 6 March 2024 1:02 AM GMT
AP: సీఆర్డీఏ పరిధిలోని పేదలకు శుభవార్త.. రేపటి నుంచి రూ.5000 పెన్షన్
అమరావతి సీఆర్డీఏ పరిధిలో నివసించే పేదలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్కడ భూమి లేని వారికి ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ రూ.2,500ను రెట్టింపు...
By అంజి Published on 29 Feb 2024 12:57 AM GMT