You Searched For "Andhrapradesh"
వీటిపై కూడా ఒక శ్వేతపత్రం విడుదల చెయ్యొచ్చు కదా అంటున్న విజయసాయి రెడ్డి
వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఏపీలోని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
By Medi Samrat Published on 17 July 2024 6:29 PM IST
ఏపీ సీఎం ఢిల్లీ టూర్ పై వైఎస్ షర్మిల సెటైర్లు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన పూర్తయింది. ఆయన పర్యటనపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సెటైర్లు వేశారు
By Medi Samrat Published on 17 July 2024 4:16 PM IST
ఏపీలో ఆరోగ్య శ్రీ పేరు మార్పు
ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పలు ప్రభుత్వ పథకాల పేర్లను మారుస్తూ వస్తోంది
By Medi Samrat Published on 13 July 2024 7:28 PM IST
ఆర్థికమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పయ్యావుల కేశవ్
ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు స్వీకరించారు.
By Medi Samrat Published on 11 July 2024 12:08 PM IST
ఆంధ్రాలో గత పాలకులు వీరప్పన్ వారసులు: కేంద్రమంత్రి బండి సంజయ్
తిరుమల శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు పోయారని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు.
By అంజి Published on 11 July 2024 11:01 AM IST
NTR District: సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. వేడి పదార్థం మీదపడి 15 మందికి గాయాలు
సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం కారణంగా ఐదుగురు తీవ్రంగా సహా దాదాపు 15 మంది కార్మికులు గాయపడినట్లు పోలీసు అధికారి తెలిపారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 July 2024 10:19 AM IST
'అప్పుల్లో ఆంధ్రా.. సాయం చేయండి'.. కేంద్ర ఆర్థిక మంత్రిని కోరిన సీఎం చంద్రబాబు
కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు.
By అంజి Published on 5 July 2024 1:23 PM IST
'ఆర్థిక సహాయం చేయండి'.. ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
రాష్ట్ర పునర్నిర్మాణానికి ఆర్థిక సాయం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు గురువారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని...
By అంజి Published on 4 July 2024 3:45 PM IST
Andhrapradesh: 'మీకు జీతం ఎవరు ఇస్తున్నారు'.. ఎస్ఐపై మంత్రి భార్య దురుసు ప్రవర్తన
రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి సతీమణి తన వెంట స్థానిక ఎస్ఐ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
By అంజి Published on 2 July 2024 11:28 AM IST
Ongole: కేసు పక్కన పెట్టి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం
మందుబాబులతో కలిసి చిందులేశాడో ఏఎస్సై. ఈ దృశ్యాలను ఫోన్లలో బంధించారు కొందరు. ఆపై సోషల్ మీడియాలో పెట్టడంతో వీడియో వైరల్‌గా మారింది.
By అంజి Published on 2 July 2024 10:22 AM IST
విశాఖలో దారుణం.. వ్యక్తిపై ముగ్గురు దాడి.. బలవంతంగా మూత్రం తాగించి..
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఒక వ్యక్తిపై దాడి చేసి బలవంతంగా మూత్రం తాగించిన ఆరోపణలపై మరో ఇద్దరిపై కేసు నమోదు చేయగా, ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.
By అంజి Published on 28 Jun 2024 4:00 PM IST
ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్‌ను.. కేంద్రం జాగ్రత్తగా పరిశీలించాలి: రాజీవ్ కుమార్
స్పెషల్ స్టేటస్ కోసం ఏపీ, బీహార్ల దీర్ఘకాల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని మాజీ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్...
By అంజి Published on 23 Jun 2024 4:00 PM IST