You Searched For "Andhra Pradesh"
విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 7 July 2024 6:37 AM IST
ఏపీలో రోడ్డు ప్రమాదాలు, ఆరుగురు దుర్మరణం
అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 6 July 2024 8:45 AM IST
భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్‌లో భార్య కాపురానికి రావడం లేదని ఓ భర్త ఆత్మహత్య చేసకున్నాడు.
By Srikanth Gundamalla Published on 6 July 2024 7:45 AM IST
Andhrapradesh: రూ.1.9 కోట్ల విలువైన ఎర్రచందనం స్మగ్లింగ్.. నలుగురు అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ పోలీసులు నలుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసి రూ.1.91 కోట్ల విలువైన 158 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
By అంజి Published on 5 July 2024 8:28 AM IST
ఊర్లో క్షుద్రపూజల భయం.. గ్రామస్తులంతా జాగారం
ఆ ఊర్లో రాత్రి అయ్యిందంటే చాలు గ్రామస్తులను భయం కమ్మేస్తుంది.
By Srikanth Gundamalla Published on 4 July 2024 1:45 PM IST
పిఠాపురంలో స్థలం కొన్న డిప్యూటీ సీఎం పవన్, ధరెంతంటే..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 4 July 2024 6:50 AM IST
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి గుడ్‌న్యూస్.. ఇసుక ఉచితంగా ఇవ్వడంపై సీఎం దిశానిర్దేశం
ఏపీలో సీఎంగా మరోసారి చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
By Srikanth Gundamalla Published on 3 July 2024 8:15 AM IST
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. 10 రోజుల్లోనే మిస్సింగ్ కేసు చేధించిన పోలీసులు
పోలీసులు మనసుపెట్టి సవాల్‌గా తీసుకుని ఏ కేసునైనా విచారణ చేపడితే ఎలాంటిదైనా త్వరగానే చేదించగలరు.
By Srikanth Gundamalla Published on 3 July 2024 6:35 AM IST
ఏపీలో టీడీపీ హింసకు పాల్పడుతుంది.. రాజ్యసభలో వైసీపీ ఎంపీ
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక కేటగిరీ హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి చేయకుండా వైసీపీ నాయకత్వం, కార్యకర్తలపై అధికార టీడీపీ హింసకు పాల్పడుతోందని వైసీపీ నేత వైవీ...
By Medi Samrat Published on 2 July 2024 4:05 PM IST
పెన్షన్ల పంపిణీలో చంద్రబాబు సర్కార్ నయా రికార్డు
ఆంధ్రప్రదేశ్‌లో జూలై 1వ తేదీన కూటమి ప్రభుత్వం పెన్షన్లు ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేసింది.
By Srikanth Gundamalla Published on 2 July 2024 6:55 AM IST
ప్రజల జీవన ప్రమాణాల పెంపులో తొలి అడుగుపడింది: సీఎం చంద్రబాబు
ఏపీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలైంది. సీఎం చంద్రబాబు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 1 July 2024 9:00 AM IST
అక్రమాల్లో జగన్ తర్వాత పెద్దిరెడ్డే: మంత్రి రామ్‌ప్రసాదరెడ్డి
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ పాలనపై రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రామ్ ప్రసాద్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 1 July 2024 7:28 AM IST