ఏపీలో పెరిగిపోతున్న జీబీఎస్ కేసులు

మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలను ప్రభావితం చేసిన నరాల సంబంధిత రుగ్మత అయిన గులియన్-బారే సిండ్రోమ్ (GBS) కేసులు ఆంధ్రప్రదేశ్‌లో కూడా క్రమంగా పెరుగుతున్నాయి.

By Medi Samrat
Published on : 21 Feb 2025 6:13 PM IST

ఏపీలో పెరిగిపోతున్న జీబీఎస్ కేసులు

మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలను ప్రభావితం చేసిన నరాల సంబంధిత రుగ్మత అయిన గులియన్-బారే సిండ్రోమ్ (GBS) కేసులు ఆంధ్రప్రదేశ్‌లో కూడా క్రమంగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న కేసుల సంఖ్య ప్రజలలో ఆందోళనను కలిగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నివారణ చర్యలను అమలు చేయడానికి సిద్ధమైంది.

ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు మరణాలు సంభవించాయి. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైద్యులు పౌరులు భయపడవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. తగిన వైద్య సంరక్షణ అందుబాటులో ఉందని ఏపీ ప్రభుత్వం తెలిపింది.

Next Story