You Searched For "Air India"
పలు నగరాలకు విమాన సర్వీసులను రద్దు
ఇండిగో, ఎయిర్ ఇండియా మే 13 నుండి ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని అనేక నగరాలకు విమాన కార్యకలాపాలను నిలిపివేసాయి.
By అంజి Published on 13 May 2025 9:12 AM IST
3 గంటలు ముందుగానే రండి..ప్రయాణికులకు విమానయానసంస్థల సూచన
పాకిస్తాన్ దాడి కొనసాగుతున్న నేపథ్యంలో భారత విమానయాన సంస్థలు కీలక ప్రకటన చేశాయి.
By Knakam Karthik Published on 9 May 2025 9:12 AM IST
'ఆపరేషన్ సింధూర్' ఎఫెక్ట్: 18 ఎయిర్‌పోర్టులు మూసివేత..200 విమానాలు రద్దు
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 18 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు
By Knakam Karthik Published on 7 May 2025 2:54 PM IST
పాక్ ఎయిర్‌స్పేస్ మూత.. ఎయిర్ ఇండియాకు రూ.5,037 కోట్ల నష్టం?
విమానాలకు గగనతలాల మూసివేతతో పాకిస్తాన్‌తో పాటు భారత్‌కూ భారీ నష్టం వాటిల్లనుంది.
By అంజి Published on 2 May 2025 11:00 AM IST
గంటన్నర పాటు విరిగిన సీట్లోనే కూర్చున్నా..ఎయిర్ ఇండియాపై కేంద్రమంత్రి అసంతృప్తి
ఢిల్లీ విమానంలో విరిగిన సీటు తనకు కేటాయించారని కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ అన్నారు.
By Knakam Karthik Published on 22 Feb 2025 2:32 PM IST
న్యూయార్క్ కు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు
ముంబై నుంచి న్యూయార్క్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో సోమవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి...
By M.S.R Published on 14 Oct 2024 9:00 AM IST
ఆమ్లెట్‌లో బొద్దింక, ఎయిరిండియా ప్రయాణికురాలికి చేదు అనుభవం
ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికురాలికి చేదు అనుభవం ఎదురైంది.
By Srikanth Gundamalla Published on 29 Sept 2024 4:03 PM IST
ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూ సిబ్బందికి కూడా రక్షణ లేదా?
ఎయిరిండియా క్యాబిన్ క్రూ మెంబర్‌పై లండన్‌లోని ఆమె హోటల్ రూమ్‌లో దాడికి తెగబడ్డారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Aug 2024 10:00 AM IST
బ్యాగ్‌లో బాంబు ఉందా? అని ఎయిర్‌పోర్టులో అడిగిన ప్రయాణికుడి అరెస్ట్
కొచ్చి ఎయిర్‌పోర్టులో చెక్ పాయింట్ వద్ద ఓ ప్రయాణికుడిని అధికారులు అరెస్ట్ చేశారు.
By Srikanth Gundamalla Published on 11 Aug 2024 1:30 PM IST
సరిహద్దుల్లో హై అలర్ట్.. అక్కడికి వెళ్లే విమాన సర్వీసులు, ట్రైన్స్ రద్దు
బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) హై అలర్ట్ ప్రకటించింది.
By Medi Samrat Published on 5 Aug 2024 7:00 PM IST
ఎయిరిండియా విమానం 20 గంటలు ఆలస్యం.. స్పృహ కోల్పోయిన ప్రయాణికులు
తాజాగా ఎయిరిండియా విమానం కూడా ఆలస్యంగా నడిచింది. దీంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు.
By Srikanth Gundamalla Published on 31 May 2024 11:48 AM IST
విమానం సీలింగ్ నుంచి లీకైన నీరు.. వీడియో వైరల్
విమాన ప్రయాణం అంటే ఎంత కాస్ట్‌లీయో అందరికీ తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 30 Nov 2023 3:56 PM IST