Telangana: ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన ఎంఐఎం
తెలంగాణ ఎన్నికల కోసం ఎంఐఎం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.
By Srikanth Gundamalla Published on 3 Nov 2023 3:00 PM IST
పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం
ఏపీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం
By Srikanth Gundamalla Published on 3 Nov 2023 2:45 PM IST
మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంపై NDSA సంచలన నివేదిక
మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన ఘటనపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక విడుదల చేసింది.
By Srikanth Gundamalla Published on 3 Nov 2023 2:04 PM IST
Telangana: ఎన్నికలకు వైఎస్‌ఆర్‌టీపీ దూరం.. కాంగ్రెస్‌కు మద్దతు
వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల కీలక ప్రకటన చేశారు. తాము ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వెల్లడించారు.
By Srikanth Gundamalla Published on 3 Nov 2023 12:53 PM IST
సచిన్ విగ్రహంపై ట్రోల్స్.. స్మిత్‌లా ఉందంటూ కామెంట్స్
ముంబైలోని వాంఖడే స్టేడియంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
By Srikanth Gundamalla Published on 3 Nov 2023 12:00 PM IST
Hyderabad: సైబర్ నేరగాళ్ల వలలో ప్రొబెషనరీ ఐపీఎస్
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు గుంజుతున్నారు.
By Srikanth Gundamalla Published on 3 Nov 2023 11:40 AM IST
యువతి పాడిన ర్యాప్ సాంగ్‌కు ఫిదా అయిన మంత్రి కేటీఆర్ (వీడియో)
మంత్రి కేటీఆర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.
By Srikanth Gundamalla Published on 3 Nov 2023 11:14 AM IST
కాంగ్రెస్ నేత జానారెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు
తెలంగాణలో ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో ఐటీ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 3 Nov 2023 10:32 AM IST
ఎన్నికల నామినేషన్లకు ఇదే నియావళి.. అభ్యర్థులకు ఈసీ సూచనలు
నామినేషన్ల దాఖలుపై ఎలక్షన్ కమిషన్ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.
By Srikanth Gundamalla Published on 2 Nov 2023 10:02 PM IST
శ్రీలంకను చిత్తు చేసి సెమీస్‌కు చేరిన టీమిండియా
వన్డే వరల్డ్ కప్-2023లో భారత్ విజయాల పరంపర కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 2 Nov 2023 8:51 PM IST
Telangana: టెన్త్ ఫైనల్ ఎగ్జామ్స్ ఫీజు షెడ్యూల్ విడుదల
తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల అయ్యింది.
By Srikanth Gundamalla Published on 2 Nov 2023 8:00 PM IST
ఇంకా రూ.2వేల నోట్లు ఉన్నాయా? ఇలా మార్చుకోవచ్చు..
రూ.2వేల నోటు మార్పిడికి ఆర్‌బీఐ మరో రెండు మార్గాలను సూచించింది.
By Srikanth Gundamalla Published on 2 Nov 2023 7:27 PM IST












