Gujarat: గణేష్ మండపంపై అల్లరి మూకల దాడి, 27 మంది అరెస్ట్
గుజరాత్‌లో కొందరు అల్లరిమూకలు రెచ్చిపోయి ప్రవర్తించారు.
By Srikanth Gundamalla Published on 9 Sept 2024 8:30 AM IST
అదరగొట్టిన భారత్.. ఘనంగా ముగిసిన పారాలింపిక్స్
పారిస్ వేదికగా ఆగస్టు 28 నుంచి ప్రారంభమైన పారాలింపిక్స్ క్రీడలు ఆదివారం ముగిశాయి.
By Srikanth Gundamalla Published on 9 Sept 2024 7:45 AM IST
Andhra Pradesh: ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
రెండు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
By Srikanth Gundamalla Published on 9 Sept 2024 7:12 AM IST
సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం!
హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను హైడ్రా కూల్చివేస్తోంది.
By Srikanth Gundamalla Published on 9 Sept 2024 7:00 AM IST
అలర్ట్.. బుడమేరు వాగుకి ఏ క్షణమైనా భారీ వరద
గత కొద్దిరోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ప్రాంతమంతా వణికిపోయింది.
By Srikanth Gundamalla Published on 9 Sept 2024 6:33 AM IST
నకిలీ వైద్యుడి నిర్వాకం.. యూట్యూబ్‌లో చూసి ఆపరేషన్, బాలుడు మృతి
బీహార్‌లో నకిలీ వైద్యుడి నిర్వాకంతో ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
By Srikanth Gundamalla Published on 8 Sept 2024 1:30 PM IST
హైడ్రా నోటీసులపై స్పందించిన మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్‌కు హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 8 Sept 2024 1:00 PM IST
వేగంగా ప్రకాశం బ్యారేజీ మరమ్మతు పనులు
ఇటీవల సంభవించిన వరదల్లో ప్రకాశం బ్యారేజీ గేట్లు దెబ్బతిన్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 8 Sept 2024 12:15 PM IST
అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ క్రికెటర్ గుడ్‌బై
స్టార్ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు
By Srikanth Gundamalla Published on 8 Sept 2024 11:23 AM IST
హైదరాబాద్‌లో ఇక రోజూ శ్రీవారి లడ్డూ విక్రయాలు
హైదరాబాద్‌లో ఉంటోన్న తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్‌న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 8 Sept 2024 10:07 AM IST
తొలుత రజతమే, కానీ నవదీప్ సొంతమైన స్వర్ణ పతకం
పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు బాగా రాణిస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 8 Sept 2024 9:30 AM IST
పూజా ఖేడ్కర్‌కు షాక్ ఇచ్చిన కేంద్రం
వివాదాస్పద మాజీ ఐఏఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్ పూజా ఖేడ్కర్‌కు కేంద్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది.
By Srikanth Gundamalla Published on 8 Sept 2024 9:00 AM IST