భారత్ పర్యటనలో బిల్ గేట్స్.. ప్రధాని మోదీతో సమావేశం
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ప్రస్తుతం ఇండియా టూర్‌లో ఉన్నారు.
By Srikanth Gundamalla Published on 1 March 2024 9:01 AM IST
హైకోర్టులో సినీనటి జయప్రదకు షాక్
మాజీ ఎంపీ, సినీ నటి జయప్రదకు రామ్‌పుర్ ట్రయల్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
By Srikanth Gundamalla Published on 1 March 2024 8:29 AM IST
రెండు ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్ అవుతోన్న రవితేజ 'ఈగల్' మూవీ
మాస్ మహారాజ రవితేజ నటించిన సినిమా 'ఈగల్'.
By Srikanth Gundamalla Published on 1 March 2024 8:00 AM IST
ఘోర అగ్నిప్రమాదం.. 43 మంది సజీవదహనం
బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 1 March 2024 7:30 AM IST
ధరణిలో పెండింగ్ సమస్యలపై నేటి నుంచే స్పెషల్ డ్రైవ్
ధరణి పోర్టల్‌లో చాలా పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
By Srikanth Gundamalla Published on 1 March 2024 6:50 AM IST
Hyderabad: 'మనయాత్రి' యాప్.. జీరో కమిషన్‌తో క్యాబ్ సేవలు
హైదరాబాద్‌లో తొలిసారిగా జీరో కమిషన్ ఆధారిత ఆటో క్యాబ్ యాప్ 'మనయాత్రి'ని ప్రారంభించారు.
By Srikanth Gundamalla Published on 1 March 2024 6:31 AM IST
సమాజంలో గుర్తింపు కోసం తనపై తానే బీజేపీ నేత హత్యాయత్నం..చివరకు..
తెలంగాణలో ఓ వ్యక్తి తనపైతానే హత్యాయత్నం చేయించుకుని.. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించాడు.
By Srikanth Gundamalla Published on 29 Feb 2024 9:45 PM IST
స్వీట్‌బాక్స్‌లో రూ.5లక్షల విలువైన హాష్‌ఆయిల్ సీజ్, వృద్ధుడు అరెస్ట్
మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వృద్ధుడు అనుమానాస్పదంగా కనిపించాడు.
By Srikanth Gundamalla Published on 29 Feb 2024 9:15 PM IST
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన కామెంట్స్
దేశంలో లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు సమయాత్తం అవుతున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 29 Feb 2024 8:40 PM IST
ఏపీలో రేపట్నుంచి ఇంటర్ పరీక్షలు.. ఇవి తెలుసుకోండి..
ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 29 Feb 2024 8:16 PM IST
టీడీపీ-జనసేన పొత్తు అట్టర్ ఫ్లాప్: మంత్రి అంబటి
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా కనిపిస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 29 Feb 2024 6:45 PM IST
ఎన్నికల ముందు కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం
దేశంలో లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈనేపథ్యంలో కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 29 Feb 2024 5:51 PM IST