Srikanth Gundamalla

నేను శ్రీకాంత్, న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. గతంలో స్నేహా టీవీ, టీన్యూస్, Hmtv,10టీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో సబ్‌ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజంపై ఇంట్రెస్ట్‌, నిజాన్ని నిర్బయంగా చెప్పేందుకు ఈ ఫీల్డ్‌ని ఎంచుకున్నాను.

    Srikanth Gundamalla

    ipl-2024, chennai super kings, ms dhoni, cricket,
    IPL-2024: కొత్త రోల్‌లో ధోనీ, మరి చెన్నై కెప్టెన్‌ ఎవరు?

    ధోనీ ఐపీఎల్‌లో ఆడతారా లేదా అనే చర్చ జరుగుతోంది.

    By Srikanth Gundamalla  Published on 5 March 2024 12:32 PM IST


    tdp, chandrababu, letter,  andhra pradesh, dgp,
    కేసుల వివరాలు ఇవ్వండి.. డీజీపీకి చంద్రబాబు లేఖ

    ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈనేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు రెడీ అవుతున్నాయి.

    By Srikanth Gundamalla  Published on 5 March 2024 11:52 AM IST


    Fire accident, Kazipet Railway Station, warangal,
    Hanamkonda: కాజీపేట రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం

    కాజీపేట రైల్వే స్టేషన్‌లో ఆగివున్న రైలు బోగీలో మంటలు చెలరేగాయి.

    By Srikanth Gundamalla  Published on 5 March 2024 11:20 AM IST


    warangal, tragedy, three people dead, electric shock,
    వరంగల్ జిల్లాలో విషాదం, విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు మృతి

    వరంగల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పర్వతగిరి మండలం మోత్యా తండాలో విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

    By Srikanth Gundamalla  Published on 5 March 2024 10:56 AM IST


    andhra pradesh government ysr cheyutha money cm jagan
    ఎన్నికల వేళ సీఎం జగన్ గుడ్‌న్యూస్‌.. ఎల్లుండి అకౌంట్లలోకి డబ్బులు

    ఎన్నికల వేళ మరో పథకం ద్వారా లబ్ధిదారులకు డబ్బులను అందజేయనుంది వైసీపీ ప్రభుత్వం.

    By Srikanth Gundamalla  Published on 5 March 2024 10:32 AM IST


    brs, kcr,   lok sabha election, candidates ,
    లోక్‌సభ ఎన్నికలకు నలుగురి పేర్లను ప్రకటించిన కేసీఆర్

    దేశంలో లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.

    By Srikanth Gundamalla  Published on 4 March 2024 6:15 PM IST


    Film actress Jayaprada surrendered in court
    కోర్టులో లొంగిపోయిన సినీ నటి జయప్రద

    సినీ నటి, బీజేపీ మాజీ ఎంపీ జయప్రద ఎట్టకేలకు సోమవారం రాంపూర్‌ కోర్టులో లొంగిపోయారు.

    By Srikanth Gundamalla  Published on 4 March 2024 5:32 PM IST


    delhi government, good news,  women, minister atishi,
    Delhi: 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1000 భృతి

    ఢిల్లీలోని మహిళలకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది.

    By Srikanth Gundamalla  Published on 4 March 2024 5:00 PM IST


    babu mohan,   prajashanti party, politics, telangana ,
    ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్

    బీజేపీకి రాజీనామా చేసిన సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ ఎట్టకేలకు ప్రజాశాంతి పార్టీలో చేరారు.

    By Srikanth Gundamalla  Published on 4 March 2024 4:15 PM IST


    mlc kavitha,  cm revanth reddy, prime minister modi ,
    ప్రధాని మోదీని పెద్దన్న అన్నసీఎం రేవంత్‌ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత ఫైర్

    ప్రధాని మోదీని పెద్దన్నగా సంబోదించిన సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు.

    By Srikanth Gundamalla  Published on 4 March 2024 3:36 PM IST


    brs,  ktr,  lrs, telangana govt,
    ఈ నెల 6న తెలంగాణ వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ ధర్నాలు: కేటీఆర్

    తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    By Srikanth Gundamalla  Published on 4 March 2024 2:15 PM IST


    prime minister, narendra modi, telangana tour, cm revanth reddy,
    గుజరాత్‌లా తెలంగాణ అభివృద్ధి చెందడానికి కేంద్రం సహకారం కావాలి: సీఎం రేవంత్

    ఆదిలాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు.

    By Srikanth Gundamalla  Published on 4 March 2024 1:05 PM IST


    Share it