స్పోర్ట్స్ - Page 386

Newsmeter Telugu- check all the latest sports news in Telugu, స్పోర్ట్స్ న్యూస్ today India, sports live updates, sports breaking news in Telugu today
బ‌య‌టికి వ‌స్తే మ‌న్క‌డింగే..
బ‌య‌టికి వ‌స్తే మ‌న్క‌డింగే..

క‌రోనా వైర‌స్‌(కొవిడ్‌-19) రోజు రోజు విస్త‌రిస్తోంది. క‌రోనా క‌ట్ట‌డికి 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ స‌మ‌యంలో ఇంట్లోంచి...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 25 March 2020 9:18 PM IST


కృనాల్‌కు కోసం హార్థిక్ జీరో క్యాల‌రీ కేక్‌.. గ‌మ‌త్తుఏంటంటే..?
కృనాల్‌కు కోసం హార్థిక్ జీరో క్యాల‌రీ కేక్‌.. గ‌మ‌త్తుఏంటంటే..?

� క‌రోనా వైర‌స్‌(కొవిడ్‌-19) కార‌ణంగా ప‌లు క్రీడా టోర్నీలు వాయిదా ప‌డ‌గా.. మ‌రికొన్ని ర‌ద్దు అయ్యాయి. దీంతో క్రీడాకారులంతా కుటుంబ స‌భ్యుల‌తో హాయిగా...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 25 March 2020 7:39 PM IST


క్రిస్‌గేల్‌కు మ‌హిళా క్రికెట‌ర్‌ బంఫ‌ర్ ఆఫ‌ర్‌.. టాయిలెట్ పేప‌ర్, ర‌మ్ తీసుకొని రా
క్రిస్‌గేల్‌కు మ‌హిళా క్రికెట‌ర్‌ బంఫ‌ర్ ఆఫ‌ర్‌.. 'టాయిలెట్ పేప‌ర్, ర‌మ్ తీసుకొని రా'

క‌రోనా ముప్పుతో ఇప్ప‌టికే ప‌లు క్రీడా టోర్నీలు వాయిదా ప‌డ‌గా.. మ‌రికొన్ని ర‌ద్దు అయ్యాయి. దీంతో క్రీడాకారులంతా కుటుంబ స‌భ్యుల‌తో హాయిగా కాలాన్ని...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 25 March 2020 6:16 PM IST


అయ్యో ధావ‌న్‌.. నువ్వు భార్యా బాధితుడివేనా..?
అయ్యో ధావ‌న్‌.. నువ్వు భార్యా బాధితుడివేనా..?

క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు ప్ర‌పంచ‌మే ఆగిపోతే.. క్రీడాలోకం పూర్తిగా స్తంభించింది. వైర‌స్ ముప్పుతో అన్ని క్రీడా టోర్నీలు వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే....

By తోట‌ వంశీ కుమార్‌  Published on 25 March 2020 5:16 PM IST


కరోనా కట్టడికి.. గంభీర్‌ సాయం రూ.50లక్షలు
కరోనా కట్టడికి.. గంభీర్‌ సాయం రూ.50లక్షలు

దేశంలో కరోనా వైరస్‌(కొవిడ్‌-19) కట్టడికి భారత మాజీ క్రికెటర్‌, ఎంపీ గౌతం గంభీర్‌ తన వంతు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చాడు. భారత్‌లో ఇప్పటికే...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 24 March 2020 2:26 PM IST


రోహిత్‌శ‌ర్మ‌కు ధావ‌న్ దిండు స‌వాల్..
రోహిత్‌శ‌ర్మ‌కు ధావ‌న్ దిండు స‌వాల్..

క‌రోనా వైర‌స్‌(కొవిడ్-19) ముప్పుతో ఇప్ప‌టికే అన్ని క్రీడాటోర్నీలు ర‌ద్దు అయ్యాయి. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2020 సీజ‌న్ ఏప్రిల్ 15కు వాయిదా...

By అంజి  Published on 22 March 2020 4:36 PM IST


పీటర్సన్‌ను ట్రోల్ చేసిన యువీ
పీటర్సన్‌ను ట్రోల్ చేసిన యువీ

ఇంగ్లాండ్‌ మాజీ బ్యాట్స్‌మెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ను భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ట్రోల్‌ చేశాడు. పీటర్సన్‌ తన సోషల్‌మీడియాలో ఓ ఫోటోను పోస్టు...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 21 March 2020 4:38 PM IST


వెస్టిండీస్‌ క్రికెటర్‌ స్వీయ నిర్బందం..
వెస్టిండీస్‌ క్రికెటర్‌ స్వీయ నిర్బందం..

కరోనా వైరస్‌(కొవిడ్‌-19) ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా ముప్పులో దాదాపు అన్ని క్రీడా టోర్నీలు రద్దు అయ్యాయి. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో ఆడేందుకు...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 21 March 2020 3:36 PM IST


ఒలింపిక్ జ్యోతి వెలిగింది.. మరీ ఆటలు జరిగేనా..?
ఒలింపిక్ జ్యోతి వెలిగింది.. మరీ ఆటలు జరిగేనా..?

టోక్యో: జపాన్‌లో ఒలింపిక్స్‌ సంప్రదాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఒలింపిక్‌ జ్యోతిని గ్రీస్‌.. టోక్యో గేమ్స్‌ నిర్వాహకులకు అప్పగించింది....

By అంజి  Published on 21 March 2020 3:20 PM IST


క్రికెటర్‌కు కరోనా
క్రికెటర్‌కు కరోనా

కరోనా వైరస్(కొవిడ్‌-19) ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి వల్ల పదివేల మందికి పైగా మృత్యువాత పడగా.. రెండు లక్షల మంది దీని బాధితులు ఉన్నారు. ఇదిలా...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 21 March 2020 1:35 PM IST


ధోని రీఎంట్రీ..! బీసీసీఐ హింట్‌ ఇచ్చిందా..!
ధోని రీఎంట్రీ..! బీసీసీఐ హింట్‌ ఇచ్చిందా..!

బీసీసీఐ ట్విట్టర్‌లో చేసిన ఓ పోస్టుతో ధోని ఫ్యాన్స్‌ పుల్‌ ఖుషీలో ఉన్నారు. 2019 ప్రపంచకప్‌ సెమీఫైనల్ తరువాత క్రికెట్‌కు కాస్త విరామం ప్రకటించాడు భారత...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 20 March 2020 4:54 PM IST


స్వీయ నిర్భంధంలో విరాట్‌కోహ్లీ, అనుష్కశర్మ
స్వీయ నిర్భంధంలో విరాట్‌కోహ్లీ, అనుష్కశర్మ

కరోనా వైరస్‌(కొవిడ్‌-19) ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి ఇప్పటికే 9వేల మందికి పైగా మృత్యువాత పడగా.. 2లక్షలకు పైగా దీని బాధితులు ఉన్నారు....

By తోట‌ వంశీ కుమార్‌  Published on 20 March 2020 3:43 PM IST


Share it