రాజకీయం - Page 24
వైసీపీని విడిచిపెట్టిన ముద్రగడ, టీడీపీ-జేఎస్పీతో టచ్‌లో?
మాజీ మంత్రి, తూర్పుగోదావరి ప్రాంతానికి చెందిన ప్రముఖ కాపు నేత ముద్రగడ పద్మనాభం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కొద్దిరోజుల క్రితం వరకు...
By అంజి Published on 12 Jan 2024 8:48 AM IST
షర్మిలకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ పదవిపై మాజీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని వైఎస్ షర్మిలకు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది.
By Srikanth Gundamalla Published on 11 Jan 2024 8:30 PM IST
కాంగ్రెస్ హిందూ వ్యతిరేక ధోరణి బయటపడింది: కిషన్‌రెడ్డి
కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 11 Jan 2024 6:45 PM IST
కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైన మరో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే?
రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీకి చెందిన మరో అసమ్మతి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్టు...
By అంజి Published on 10 Jan 2024 12:45 PM IST
లోక్‌సభ ఎన్నికలపై BRS ఫోకస్.. బరిలోకి కేటీఆర్..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు పరాభవం ఎదురైంది.
By Srikanth Gundamalla Published on 7 Jan 2024 9:39 AM IST
టీడీపీకి రాజీనామా.. కేశినేని నాని సంచలన ప్రకటన
విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. ఎంపీ పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.
By Srikanth Gundamalla Published on 6 Jan 2024 7:07 AM IST
షాకిచ్చిన టీడీపీ.. ఆ పార్టీ వైపు చూస్తున్న కేశినేని నాని
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌కు టిక్కెట్ ఇవ్వకూడదని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నిర్ణయించింది.
By అంజి Published on 5 Jan 2024 12:51 PM IST
'బీసీ ఎమ్మెల్యేలను మాత్రమే ఎందుకు మార్చుతున్నారు'.. సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్
ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వెనుకబడిన తరగతులకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను తొలగించడం లేదా మార్చడంపై టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం విమర్శించారు.
By అంజి Published on 5 Jan 2024 7:15 AM IST
కాంగ్రెస్‌లో షర్మిల చేరికపై మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర కామెంట్స్
షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు.
By Srikanth Gundamalla Published on 4 Jan 2024 2:32 PM IST
Telangana: 12 లోక్‌సభ స్థానాలను లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్
తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకున్న నెల రోజుల తర్వాత తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో కనీసం 12 స్థానాల్లోనైనా విజయం సాధించాలని కాంగ్రెస్ లక్ష్యంగా...
By అంజి Published on 4 Jan 2024 1:01 PM IST
షర్మిల, వైఎస్ జగన్ భేటీపైనే అందరి దృష్టి!
ఈరోజు వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌తో భేటీ కాబోతున్నారు.
By అంజి Published on 3 Jan 2024 11:50 AM IST
ఆహ్వానం అందింది.. ఎలాంటి అభ్యంతరం లేదు: వైఎస్ షర్మిల
కాంగ్రెస్‌లో చేరికపై వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల స్పందించారు.
By Medi Samrat Published on 2 Jan 2024 8:45 PM IST