జాతీయం - Page 84
'ఇప్పుడే మేలుకోండి..' ట్రంప్ టారిఫ్‌లపై ప్రభుత్వానికి ఆర్‌బీఐ మాజీ గవర్నర్ హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎగుమతులపై 50 శాతం సుంకం విధించారు.
By Medi Samrat Published on 28 Aug 2025 10:20 AM IST
నాలుగు కీలక రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం బుధవారం నాలుగు కీలక రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.
By Knakam Karthik Published on 28 Aug 2025 10:10 AM IST
వాణిజ్యం ఒత్తిడి లేకుండా ఉండాలి..ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆసక్తికర కామెంట్స్
అంతర్జాతీయ వాణిజ్యం ఒత్తిడిలేని స్వచ్ఛంద సహకారంపై ఆధారపడాలి అని.. ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి మోహన్ భాగవత్ అన్నారు.
By Knakam Karthik Published on 28 Aug 2025 9:58 AM IST
భారత సరిహద్దులోకి చొరబాటు..ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన సైన్యం
జమ్మూ కాశ్మీర్‌లోని బందిపోరా జిల్లా గురేజ్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ దాటి చొరబాటు యత్నం చేసిన ఇద్దరు ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చింది.
By Knakam Karthik Published on 28 Aug 2025 8:20 AM IST
Video: భారీ వర్షాలు, వరదలతో హిమాచల్‌ప్రదేశ్ అతలాకుతలం
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు విరచివేయడంతో మణాలి సహా పలు ప్రాంతాలు తీవ్ర వరదలతో తల్లడిల్లుతున్నాయి.
By Knakam Karthik Published on 26 Aug 2025 5:30 PM IST
ఇక గంటల్లోనే చెక్స్ క్లియర్ అవ్వాలి..!
అక్టోబర్ 4 నుండి కొన్ని గంటల్లోనే బ్యాంకులు చెక్స్ ను క్లియర్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది.
By Medi Samrat Published on 26 Aug 2025 4:19 PM IST
రాష్ట్రపతి సూచనపై బిల్లుల ఆమోదం అంశంపై సుప్రీంకోర్టు కీలక విచారణ
రాష్ట్రపతి సూచనపై బిల్లుల ఆమోదం అంశంలో మంగళవారం సుప్రీంకోర్టు కీలక విచారణ చేపట్టింది
By Knakam Karthik Published on 26 Aug 2025 3:53 PM IST
పుట్టుకతో కాంగ్రెస్ వాదిని.. కాంగ్రెస్ వాదిగానే చనిపోతాను.. క్షమాపణలు చెప్పిన డీకే
కర్నాటక అసెంబ్లీలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పాట పాడినందుకు సొంత ప్రజల నుంచి దాడికి గురైన ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ క్షమాపణలు చెప్పారు.
By Medi Samrat Published on 26 Aug 2025 3:43 PM IST
Video: జమ్మూకశ్మీర్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్..వరద విధ్వంసానికి నలుగురు బలి
జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో మంగళవారం క్లౌడ్ బరస్ట్ కారణంగా నలుగురు మరణించారు,
By Knakam Karthik Published on 26 Aug 2025 3:37 PM IST
దారుణం..వరకట్నం కోసం భార్యను కట్టేసి నోట్లో వేడి కత్తి పెట్టిన భర్త
మద్యం మత్తులో ఉన్న భర్త తన భార్యను కట్టేసి ఆమె నోట్లో వేడి కత్తిని పెట్టి తీవ్రంగా హింసించాడు
By Knakam Karthik Published on 26 Aug 2025 12:07 PM IST
దేశంలో హైకోర్టు జడ్జీల బదిలీలు..సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం
దేశంలోని హైకోర్టుల న్యాయమూర్తుల బదిలీపై సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 26 Aug 2025 10:40 AM IST
విషాదం.. పురుగును మింగడంతో ఊపిరాడక చిన్నారి మృతి
తిరువల్లూరు సమీపంలోని తమరైపాక్కం శక్తి నగర్‌లో ఇంట్లో ఆడుకుంటున్న ఏడాది వయసున్న చిన్నారి అకస్మాత్తుగా నేలపై పాకుతున్న పురుగుని పట్టుకుని మింగేసింది.
By అంజి Published on 26 Aug 2025 8:23 AM IST














