జాతీయం - Page 56
న్యాయమూర్తులను 'గూండాలు' అని పిలిచిన న్యాయవాదికి జైలు శిక్ష
అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ గురువారం న్యాయవాదిని కోర్టు ధిక్కార కేసులో దోషిగా నిర్ధారించి ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది.
By Medi Samrat Published on 11 April 2025 2:53 PM IST
మాజీ ప్రియురాలిపై వ్యక్తి ప్రతీకారం.. 300 క్యాష్ ఆన్ డెలివరీ పార్శిల్స్‌తో..
పశ్చిమ బెంగాల్‌కు చెందిన 25 ఏళ్ల వ్యక్తి ప్రతీకార చర్యగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా తన మాజీ ప్రియురాలి ఇంటికి దాదాపు 300 క్యాష్-ఆన్-డెలివరీ (COD)...
By అంజి Published on 11 April 2025 9:38 AM IST
18 రోజుల ఎన్ఐఏ కస్టడీకి తహవూర్ రాణా
అమెరికా నుంచి తహవూర్ రాణాను అప్పగించిన తర్వాత శుక్రవారం ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు.. అతన్ని జాతీయ దర్యాప్తు సంస్థకు 18 రోజుల కస్టడీకి పంపింది.
By అంజి Published on 11 April 2025 8:16 AM IST
అమానవీయం.. పీరియడ్స్‌లో ఉన్న విద్యార్థినికి గది బయటే పరీక్ష
తమిళనాడులోని కోయంబత్తూరులో 8వ తరగతి విద్యార్థినికి రుతుక్రమం ఉన్నందున ఆమెను తరగతి గది వెలుపల సైన్స్ పరీక్ష రాయించారని తెలుస్తోంది.
By Medi Samrat Published on 10 April 2025 9:18 PM IST
ఎర్రకోట, జామా మసీదులకు బాంబు బెదిరింపులు
ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట, జామా మసీదులకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
By Medi Samrat Published on 10 April 2025 4:21 PM IST
భారత్‌కు చేరుకున్న తహవ్వూర్ రాణా
2008 ముంబై ఉగ్రవాద దాడులకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తహవ్వూర్ రాణా అమెరికా నుంచి భారత్ కు చేరుకున్నాడు.
By Medi Samrat Published on 10 April 2025 2:59 PM IST
జైలులో 15 మంది ఖైదీలకు హెచ్ఐవీ..?
హరిద్వార్ జైల్లో 15 మంది ఖైదీలకు హెచ్ఐవీ సోకిందన్న వార్త ఇంటర్నెట్ మీడియాలో వైరల్ అవడంతో తీవ్ర కలకలం రేగింది.
By Medi Samrat Published on 10 April 2025 2:41 PM IST
ఎవరీ తహవూర్ రాణా.? 26/11 ముంబయి ఉగ్రదాడిలో ఎలా భాగమయ్యాడు..?
ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా ట్రంప్ మాట్లాడుతూ.. 26/11 ముంబయి ఉగ్రదాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్‌కు...
By Medi Samrat Published on 10 April 2025 2:00 PM IST
ముంబై ఉగ్రదాడి నిందితుడికి అత్యున్నత స్థాయి భద్రత, బుల్లెట్ ప్రూఫ్ వాహనం
26/11 ముంబై ఉగ్రవాద దాడి నిందితుడు తహవూర్ రాణా రాకకు ముందు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
By Knakam Karthik Published on 10 April 2025 1:02 PM IST
ముగ్గురు పిల్లలను వదిలేసి, ఇంటర్ విద్యార్థిని మూడో పెళ్లి చేసుకున్న మహిళ
అప్పటికే వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్న 26 ఏళ్ల మహిళ 12వ తరగతి విద్యార్థిని వివాహం చేసుకుంది.
By Knakam Karthik Published on 10 April 2025 8:39 AM IST
భర్త చేతిలో కేంద్ర మంత్రి మనవరాలు హతం
బుధవారం బీహార్‌లోని గయలో కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలిని ఆమె భర్త కాల్చి చంపాడని పోలీసులు తెలిపారు.
By Medi Samrat Published on 9 April 2025 7:43 PM IST
దశాబ్దాల నాటి ఇందిరాగాంధీ మాట రాహుల్ గాంధీకి ఇప్పటికీ గుర్తుంది.. అదే బాటలో ఆయన కూడా..
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరుగుతున్న కాంగ్రెస్ సమావేశాలకు నేడు రెండో రోజు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈరోజు సదస్సులో ప్రసంగిస్తూ మాజీ ప్రధాని...
By Medi Samrat Published on 9 April 2025 6:25 PM IST