జాతీయం - Page 57
జైళ్లలో తీవ్ర ఇబ్బందుల్లో ఖైదీలు.. స్పెషల్ ఫోకస్ పెట్టిన ఎన్హెచ్ఆర్సీ
దేశవ్యాప్తంగా ఖైదీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సుమోటోగా స్వీకరించి, మహిళా ఖైదీలు, వారి పిల్లలపై ప్రత్యేక దృష్టి...
By అంజి Published on 9 April 2025 7:09 AM IST
బీజేపీ నేత ఇంటి ముందు పేలుడు.. పాకిస్థాన్ లింకులు
జలంధర్లోని బీజేపీ నాయకుడు మనోరంజన్ కాలియా ఇంటి వెలుపల జరిగిన గ్రెనేడ్ దాడికి సంబంధించి పాకిస్తాన్కు చెందిన వ్యక్తితో సహా ఇద్దరిని అరెస్టు చేసినట్లు...
By Medi Samrat Published on 8 April 2025 7:33 PM IST
జైపూర్ పేలుళ్ల కేసులో దోషులకు జీవిత ఖైదు.. నిందితులు నవ్వుతూ..
జైపూర్ బాంబు పేలుళ్లకు సంబంధించిన కీలక కేసులో ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించింది.
By Medi Samrat Published on 8 April 2025 4:13 PM IST
హిట్ అండ్ రన్ కేసు.. నిందితుడిని పార్టీ నుంచి బహిష్కరించిన కాంగ్రెస్
రాజస్థాన్లోని జైపూర్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 8 April 2025 2:35 PM IST
మండుతున్న ఎండలు.. పెరుగుతున్న అగ్నిప్రమాదాలు.. ఆరు రోజుల్లో కంట్రోల్ రూమ్కు 824 కాల్స్
ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్న ఎండల నేపథ్యంలో రాజధానిలో అగ్ని ప్రమాదాలు కూడా ఒక్కసారిగా పెరిగాయి.
By Medi Samrat Published on 8 April 2025 9:23 AM IST
మహిళ మృతి.. ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
వారణాసికి వెళ్లాల్సిన ఇండిగో విమానంలో 89 ఏళ్ల వృద్ధురాలు మరణించడంతో, మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు...
By Medi Samrat Published on 7 April 2025 9:57 PM IST
లైంగిక వేధింపులు కామన్ అట.. మంత్రి వ్యాఖ్యలు
కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
By Medi Samrat Published on 7 April 2025 9:38 PM IST
మరో షాక్.. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు పెంపు
ద్రవ్యోల్బణం నేపథ్యంలో సామాన్య ప్రజలకు మరో షాక్ తగిలింది.
By Medi Samrat Published on 7 April 2025 4:45 PM IST
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని 2 రూపాయలు పెంచింది.
By Medi Samrat Published on 7 April 2025 3:45 PM IST
జైలుకు వెళ్లడానికైనా సిద్ధమే.. మీరు నిరుద్యోగులుగా ఉండకూడదు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు.
By Medi Samrat Published on 7 April 2025 3:10 PM IST
వివాహంలో ఘర్షణకు దారితీసిన 'జూతా చుపాయి'..వరుడిని కొట్టిన వధువు బంధువులు
ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 7 April 2025 10:46 AM IST
సీపీఐ(ఎం) పార్టీ అధ్యక్షుడిగా ఎంఏ బేబీ ఎన్నిక
సీతారాం ఏచూరి స్థానంలో పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శిగా సీనియర్ సీపీఐ(ఎం) నాయకుడు, కేరళ మాజీ మంత్రి ఎంఏ బేబీ ఎన్నికయ్యారు.
By అంజి Published on 6 April 2025 9:38 PM IST