జాతీయం - Page 152

Newsmeter జాతీయ వార్తలు - Read all national news in Telugu today, latest India News of politics, technology, etc
4 dead, dozens feared trapped, 4-storey building collapses, Delhi, NDRF
కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. నలుగురు మృతి.. శిథిలాల కింద మరో 20 మంది!

కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. నలుగురు మృతి.. శిథిలాల కింద మరో 20 మంది!

By అంజి  Published on 19 April 2025 8:08 AM IST


SSC, Aadhaar-Based Biometric Verification, Exams
స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ కీలక నిర్ణయం.. ఇకపై నిర్వహించే పరీక్షలకు ఇది తప్పనిసరి

రిక్రూట్‌మెంట్‌లో భద్రత, పారదర్శకత పెంపొందించేందుకు ఎస్‌ఎస్‌సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ బేస్డ్‌ బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌ విధానాన్ని అమలు...

By అంజి  Published on 19 April 2025 7:37 AM IST


Mother, daughter father-in-law , UttarPradesh, Viral news
కూతురి మామతో పారిపోయిన నలుగురు పిల్లల తల్లి.. తల పట్టుకున్న భర్త

అలీఘర్‌కు చెందిన ఒక మహిళ తన కూతురి కాబోయే భర్తతో పారిపోయిన కొన్ని రోజుల తర్వాత , ఉత్తరప్రదేశ్‌లో కూడా ఇలాంటి వింత సంఘటన వెలుగులోకి వచ్చింది.

By అంజి  Published on 19 April 2025 6:41 AM IST


Satellite-based Tolling System, Ministry of Road Transport & Highways, NHAI
శాటిలైట్‌ టోల్‌ విధానంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ

మే 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం శాటిలైట్ ఆధారిత టోల్‌ విధానాన్ని అమలు చేయబోతున్నట్టు గత కొన్ని రోజులుగా ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి.

By అంజి  Published on 19 April 2025 6:31 AM IST


నక్సలైట్లందరూ వీలైనంత త్వరగా లొంగిపోవాలి : అమిత్ షా
నక్సలైట్లందరూ వీలైనంత త్వరగా లొంగిపోవాలి : అమిత్ షా

దేశంలో దాగి ఉన్న నక్సలైట్లందరూ వీలైనంత త్వరగా లొంగిపోవాలని, ప్రభుత్వ లొంగుబాటు విధానాన్ని అనుసరించడం ద్వారా ప్రధాన స్రవంతిలో చేరాలని కేంద్ర హోంమంత్రి...

By Medi Samrat  Published on 18 April 2025 9:11 PM IST


60 ఏళ్ల వ‌య‌సులో బీజేపీ సీనియ‌ర్ నేత వివాహం.. వ‌ధువు ఎవ‌రంటే..?
60 ఏళ్ల వ‌య‌సులో బీజేపీ సీనియ‌ర్ నేత వివాహం.. వ‌ధువు ఎవ‌రంటే..?

పశ్చిమ బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ పెళ్లి చేసుకోబోతున్నారు.

By Medi Samrat  Published on 18 April 2025 3:45 PM IST


రోజంతా పోలీస్ స్టేషన్‌లో పంచాయితీ.. అయినా అల్లుడితోనే జీవిస్తానని మొండిగా ఉంది..!
రోజంతా పోలీస్ స్టేషన్‌లో పంచాయితీ.. అయినా అల్లుడితోనే జీవిస్తానని మొండిగా ఉంది..!

తనకు కాబోయే అల్లుడితో కలిసి జీవించాలనే ఆ మహిళ మొండి పట్టుదల ఆమె హృదయాన్ని రాయిగా మార్చింది.

By Medi Samrat  Published on 18 April 2025 9:53 AM IST


National News, Maharastra, Buldhana Shegaon, Nail Problems
అప్పుడు జుట్టు రాలింది.. ఇప్పుడు గోళ్లు ఊడుతున్నాయి.. ఆందోళ‌న‌లో ఆ గ్రామాల ప్ర‌జ‌లు..!

ఇవే ప్రాంతాల్లో ప్రజలు గోళ్ల సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నట్లు అధికారులకు తెలియజేశారు.

By Knakam Karthik  Published on 18 April 2025 8:59 AM IST


Crime News, Uttarpradesh, Mother Murders Daughter
అనుమానంతో 14 ఏళ్ల కూతురిని చంపిన తల్లి.. ఆపై ఇంటి వెనుకనే పూడ్చిపెట్టింది

14 సంవత్సరాల వయస్సున్న కూతురు వ్యక్తిత్వంపై అనుమానంతో ఓ తల్లి దారుణంగా హత్య చేసింది.

By Knakam Karthik  Published on 18 April 2025 8:23 AM IST


National News, RahulGandhi, Gujarat, Congress, Bjp, Pm Modi
ఇది కేవలం రాజకీయ పోరాటం కాదు, సైద్ధాంతిక యుద్ధం: రాహుల్‌గాంధీ

గుజరాత్‌లోని ఆరవిల్లి జిల్లా మొడాసా పట్టణంలో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో రాహుల్‌గాంధీ ప్రసంగించారు.

By Knakam Karthik  Published on 17 April 2025 11:37 AM IST


బీజేపీతో ఎన్నికల పొత్తు మాత్రమే.. సంకీర్ణ ప్రభుత్వం ఉండ‌దు - షాకిచ్చిన పళనిస్వామి
బీజేపీతో ఎన్నికల పొత్తు మాత్రమే.. సంకీర్ణ ప్రభుత్వం ఉండ‌దు - షాకిచ్చిన పళనిస్వామి

తమిళనాడులో ఏఐఏడీఎంకే, బీజేపీ పొత్తు కుదిరిన తర్వాత కూడా అంతా స‌ఖ్యంగా లేదు.

By Medi Samrat  Published on 17 April 2025 8:24 AM IST


National News, Union Minister Nitin Gadkari, Toll-policy, Toll Booths To Disappear, Vehicle Tracking Toll System
ఇకపై టోల్‌గేట్లు ఉండవు.. కీలక ప్రకటన చేసిన నితిన్ గడ్కరీ

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు.

By Knakam Karthik  Published on 16 April 2025 4:56 PM IST


Share it