జాతీయం - Page 144
బలగాల మనోధైర్యాన్ని దెబ్బతీయకండి.. సుప్రీం సీరియస్
పహల్గామ్ ఘటనపై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
By Knakam Karthik Published on 1 May 2025 2:08 PM IST
గుడ్ న్యూస్.. గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాయి.
By Medi Samrat Published on 1 May 2025 1:30 PM IST
Video : బస్సు ఆపి నమాజ్ చేసిన డ్రైవర్.. ప్రయాణికులు ఏం చేశారంటే..?
కర్ణాటకలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నమాజ్ చేసేందుకు రోడ్డుపై బస్సును ఆపి సీటుపై నమాజ్ చేయడం ప్రారంభించాడు
By Medi Samrat Published on 1 May 2025 11:19 AM IST
కేంద్రం కీలక నిర్ణయం..జనగణనలో కుల గణన కోసం ప్రత్యేక కమిషన్
జనగణనలో కుల గణన కోసం ప్రత్యేక కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది
By Knakam Karthik Published on 1 May 2025 11:15 AM IST
ఓటు వేశాను, చదువుకున్నాను, 17 ఏళ్లుగా ఇక్కడే ఉన్నా.. అయినా పంపించేస్తున్నారు
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన దారుణమైన దాడిలో 26 మంది మరణించిన తర్వాత భారత ప్రభుత్వం విధించిన గడువు చివరి రోజున వందలాది మంది పాకిస్తాన్‌కు తిరిగి...
By Medi Samrat Published on 30 April 2025 9:26 PM IST
తాలిబాన్లతో చర్చలు జరుపుతున్న భారత్
పహల్గామ్ ఊచకోతపై పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు భారత్ అన్ని మార్గాలను అన్వేషిస్తోంది.
By Medi Samrat Published on 30 April 2025 8:20 PM IST
జనాభా లెక్కలతో పాటే కులగణన.. కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం
కుల గణన నిర్వహించాలని మోదీ కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం మోదీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on 30 April 2025 4:55 PM IST
కేంద్రం కీలక నిర్ణయం..జాతీయ భద్రతా సలహా బోర్డు పునరుద్ధరణ
జాతీయ భద్రతా సలహా బోర్డును భారత ప్రభుత్వం పునరుద్ధరించింది
By Knakam Karthik Published on 30 April 2025 1:59 PM IST
కేంద్రం గుడ్‌న్యూస్.. త్వరలో ఈపీఎస్ కనీస పెన్షన్ రూ.3వేలకు పెంపు?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) పెన్షన్ దారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో గుడ్‌న్యూస్ చెప్పింది.
By అంజి Published on 30 April 2025 9:23 AM IST
బరితెగించిన పాకిస్తాన్.. అర్ధరాత్రి వేళ ఎల్‌ఓసీ వెంబడి కాల్పులు
మంగళవారం రాత్రి జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి పలు చోట్ల పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడింది.
By అంజి Published on 30 April 2025 9:08 AM IST
Kolkata : హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం.. 14 మంది దుర్మరణం
కోల్‌కతాలోని ఫల్‌పట్టి ఫిషర్‌మెన్ ఏరియా సమీపంలోని ఓ హోటల్‌లో మంగళవారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 14 మంది మరణించారు.
By Medi Samrat Published on 30 April 2025 8:17 AM IST
Pahalgam Attack: భద్రతా దళాలకు పూర్తి కార్యచరణ స్వేచ్ఛ.. ప్రధాని మోదీ సంచలన నిర్ణయం!
గత వారం జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు మరణించగా, దీనిపై స్పందించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం భారత...
By అంజి Published on 30 April 2025 7:08 AM IST














