తాజా వార్తలు - Page 76
గుడ్‌న్యూస్.. ఉగాది రోజున లక్ష మంది లబ్దిదారులకు టిడ్కో ఇళ్లు
వచ్చే ఉగాది రోజు రాష్ట్రంలో లక్ష మంది లబ్దిదారులకు టిడ్కో ఇళ్లు అందజేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.
By Medi Samrat Published on 5 March 2026 6:50 PM IST
కెనడాలో యూట్యూబర్ దారుణ హత్య
కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించే ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నాన్సీ గ్రెవాల్ హత్యకు గురయ్యారు.
By Medi Samrat Published on 5 March 2026 6:10 PM IST
టోలీచౌకీలో ఘోర ప్రమాదం.. 5 అంతస్థుల భవనం కూలి ముగ్గురు మృతి
హైదరాబాద్ నగరంలోని టోలీచౌకీలో ఐదంతస్తుల భవనం కుప్పకూలింది.
By Medi Samrat Published on 5 March 2026 5:32 PM IST
కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇందుకు అనుగుణంగా కసరత్తు...
By Medi Samrat Published on 5 March 2026 5:30 PM IST
ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది నేనే.. పూర్తి చేసి నీళ్లు ఇచ్చేది నేనే..!
వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 30 ఏళ్లు అవుతున్న సందర్భంగా సీఎం చంద్రబాబు ఎక్స్‌లో స్పందించారు
By Medi Samrat Published on 5 March 2026 4:33 PM IST
ఒకేసారి నామినేషన్ దాఖలు చేసిన మూడు వేర్వేరు పార్టీల అధ్యక్షులు
రాజ్యసభ ఎన్నికలకు మూడు వేర్వేరు పార్టీల అధ్యక్షులు ఒకేసారి నామినేషన్ పత్రాలను దాఖలు చేయడంతో గురువారం బీహార్ రాజకీయాల్లో చారిత్రాత్మక రోజుగా మారింది.
By Medi Samrat Published on 5 March 2026 3:50 PM IST
సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ గెలుస్తుంది.. భారత్‌పై విషం కక్కిన పాక్ మాజీ క్రికెటర్..!
ఇంగ్లాండ్‌తో జరిగే సెమీఫైనల్‌లో భారత జట్టు గెలవలేదని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ అన్నారు.
By Medi Samrat Published on 5 March 2026 3:29 PM IST
తప్పుడు కేసు పెట్టి నాలుగేళ్లుగా వేధింపులకు గురి చేశారు : కల్వకుంట్ల కవిత
తిరుమల పర్యటనకు బయలుదేరిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రేణిగుంట ఎయిర్ పోర్టు వద్ద మాట్లాడారు.
By Medi Samrat Published on 5 March 2026 2:56 PM IST
బాణసంచా పేలుళ్ల ఘటనల్లో నిర్వాహకుల ఆస్తులు జప్తు చేస్తాం : హోంమంత్రి
బాణసంచా పేలుళ్ల ప్రమాదంలో నిర్వాహకుల ఆస్తులు జప్తు చేసి వాటిని బాధితులకు అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టంచేశారు.
By Medi Samrat Published on 5 March 2026 2:33 PM IST
భారత్‌లో ఊబకాయం ముప్పు: 4.1 కోట్ల మంది పిల్లలు అధిక బరువు.. చైనా తర్వాత మనమే!
వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ నివేదిక ప్రకారం, 2025 నాటికి భారతదేశంలో 5 నుండి 9 ఏళ్ల లోపు పిల్లలు సుమారు 1.5 కోట్ల మంది...
By అంజి Published on 5 March 2026 1:30 PM IST
పోలీసుల ఎదుట విచారణకు హాజరైన ఐపీఎస్ సునీల్ నాయక్
వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై సీఐడీ కస్టడీలో హత్యాయత్నం...
By అంజి Published on 5 March 2026 12:52 PM IST
జాగ్రత్త.. అతడు ఒంటి చేత్తో మ్యాచ్ గమనాన్నే మార్చేస్తాడు..!
భారత్‌తో జరిగే సెమీఫైనల్‌కు ముందు ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ తన జట్టుకు కొన్ని ముఖ్యమైన సలహాలు ఇచ్చాడు.
By Medi Samrat Published on 5 March 2026 12:22 PM IST














