తాజా వార్తలు - Page 728

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
International News, Saudi Arabia Prince ,Al Waleed Bin Dies, After 20 Years In Coma
20 ఏళ్లుగా కోమాలో ఉన్న సౌదీ ప్రిన్స్ అల్ వలీద్ కన్నుమూత

20 సంవత్సరాలుగా కోమాలో ఉన్న సౌదీ ప్రిన్స్ అల్ వలీద్ బిన్ ఖలీద్ (36) కన్నుమూశారు.

By Knakam Karthik  Published on 20 July 2025 1:39 PM IST


Telangana, Hyderabad, Laldarwaja Bonalu, Mahakali Bonalu, Bonalu Festival, Deputy CM Bhatti
మహంకాళి అమ్మవారి ఆలయ ప్రాంగణం అభివృద్ధి చేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి

బోనాలు అంటే తెలంగాణ సంస్కృతి. ఈ సంస్కృతిని అనాదిగా ఆచరిస్తూ వస్తున్న భక్తులందరికీ శుభాకాంక్షలు..అని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

By Knakam Karthik  Published on 20 July 2025 1:00 PM IST


cinema, Tollywood, Enteratianment, actor Nikhil Siddhartha, Theatre Snack Prices, Ticket rates
టికెట్ కంటే స్నాక్స్ ధరలే ఎక్కువ..థియేటర్లలో ధరలను తప్పుబట్టిన నిఖిల్ సిద్ధార్థ

టాలీవుడ్ నటుడు నిఖిల్ సిద్ధార్థ సినిమా థియేటర్లలో అధిక ధరలకు అమ్మే టికెట్లు, పాప్‌కార్న్, కూల్‌డ్రింక్ ధరలను తప్పుబట్టారు.

By Knakam Karthik  Published on 20 July 2025 12:18 PM IST


Crime News, Delhi Murder, Delhi woman, Husband Murder, sleeping pills
ఎంతకి తెగించావమ్మా..ప్రియుడి కోసం కట్టుకున్నోడికి కరెంట్ షాక్ ఇచ్చి హత్య

ఢిల్లీకి చెందిన కరణ్ దేవ్(36)ను భార్య సుస్మిత ప్రియుడితో కలిసి కిరాతకంగా హతమార్చింది.

By Knakam Karthik  Published on 20 July 2025 12:00 PM IST


Hyderabad, Laldarwaja Bonalu, Mahakali Bonalu, Bonalu Festival
వైభవంగా లాల్‌ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు

హైదరాబాద్‌లో పాతబస్తీ లాల్‌ద‌ర్వాజా సింహవాహిని మ‌హాకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా ప్రారంభ‌మైంది

By Knakam Karthik  Published on 20 July 2025 10:42 AM IST


Hyderabad, Shamshabad airport, SpiceJet airlines, Tirupati flight, flight cancellation
హైదరాబాద్-తిరుపతి విమానంలో సాంకేతిక లోపంతో సర్వీస్ రద్దు

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి తిరుపతికి బయలుదేరాల్సిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తెంది.

By Knakam Karthik  Published on 20 July 2025 10:12 AM IST


Crime News, National News, Gujarat, CRPF jawan, Women Police Officer
ఇన్‌స్టాలో పరిచయం, మహిళా పోలీస్ ఆఫీసర్ గొంతుకోసి చంపిన CRPF జవాన్

గుజరాత్‌లోని కచ్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది

By Knakam Karthik  Published on 20 July 2025 9:15 AM IST


International News, Ukraine, Russia, Russia Ukraine Ceasefire, Zelenskyy, Vladimir-putin
పుతిన్‌తో ఫేస్ టు ఫేస్ మీటింగ్‌కు రెడీ: జెలెన్ స్కీ

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక ప్రకటన చేశారు

By Knakam Karthik  Published on 20 July 2025 8:59 AM IST


Hyderabad, Hyd Metro, Metro Phase-2, awareness meet for Telangana MPs
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై ఎంపీలకు అవగాహన సమావేశం

హైదరాబాద్‌లో మెట్రో రైల్ రెండో ఫేజ్‌కు సంబంధించి తెలంగాణ ఎంపీలకు రాష్ట్ర ప్రభుత్వం అవగాహన సమావేశం నిర్వహించింది.

By Knakam Karthik  Published on 20 July 2025 7:59 AM IST


Weather Update, Rain Alert, Andrapradesh, Telangana
రెయిన్ అలర్ట్..తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాలకు హెచ్చరికలు

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణశాఖ తెలిపింది.

By Knakam Karthik  Published on 20 July 2025 7:42 AM IST


Hyderabad, Bonalu 2025, bonalu festival, Lal Darwaza
చివరి అంకానికి చేరుకున్న వేడుకలు..ఇవాళ లాల్ దర్వాజ మహంకాళి బోనాలు

హైదరాబాద్‌లో నేడు లాల్‌ దర్వాజ మహంకాళి బోనాల వేడుకలు జరగనున్నాయి.

By Knakam Karthik  Published on 20 July 2025 7:30 AM IST


Andrapradesh, AP Liquor Scam, YSRCP MP Mithun Reddy
ఏపీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ అరెస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ పార్లమెంట్ సభ్యుడు మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు.

By Knakam Karthik  Published on 20 July 2025 7:09 AM IST


Share it