తాజా వార్తలు - Page 417

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
BrahMos range, Rajnath Singh, Pakistan, National news
'ప్రతి అంగుళం బ్రహ్మోస్ పరిధిలో'.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్‌సింగ్‌ హెచ్చరిక

కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం పాకిస్తాన్‌ను హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్‌ను ప్రశంసిస్తూ దానిని కేవలం ట్రైలర్ అని పేర్కొన్నారు.

By అంజి  Published on 18 Oct 2025 2:05 PM IST


National News, Maharashtra, salon owner, MNS workers
జీతం అడిగిన మహిళపై బూతులు..సెలూన్ ఓనర్‌ను చితకొట్టిన MNS కార్యకర్తలు

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో ఓ సెలూన్ షాప్ ఓనర్‌ను మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) కార్యకర్తలు చితకబాదారు.

By Knakam Karthik  Published on 18 Oct 2025 1:28 PM IST


International News, Pakistan-Afghanistan conflict, US President Donald Trump
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ యుద్ధం ఆపడం చాలా సులభం: ట్రంప్

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించడం తనకు "సులభం" అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం అన్నారు,

By Knakam Karthik  Published on 18 Oct 2025 12:50 PM IST


Telangana, Hyderabad,  BC Reservations, BC Bandh, BC Reservations, Congress, Bjp, Brs
ఇప్పటికిప్పుడే ఎన్నికలకు తొందరెందుకు? : కవిత

తెలంగాణ ఉద్యమం తరహాలో మరో బీసీ ఉద్యమాన్ని చేపడుతాం..అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు

By Knakam Karthik  Published on 18 Oct 2025 12:18 PM IST


Hyderabad News, BC Reservations, Telangana bandh, BC group leaders, attack petrol pump
Video: తెలంగాణ బంద్‌లో ఉద్రిక్తత..పెట్రోల్ బంక్‌పై దాడి

నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ పరిధిలోని ఓ పెట్రోల్ బంక్‌పై బీసీ సంఘాల నాయకులు దాడి చేశారు.

By Knakam Karthik  Published on 18 Oct 2025 12:06 PM IST


Andrapradesh, AP Government, Grain procurement, Farmers
రైతుల‌కు భారీ గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి నాదెండ్ల‌

రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27వ తేదీ నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం ప్రారంభించనుంది.

By Knakam Karthik  Published on 18 Oct 2025 10:40 AM IST


Telangana, TG High Court, Government Of Telangana, local body elections, Election Commission
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పండి.? : హైకోర్టు

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో రెండు వారాల్లో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

By Knakam Karthik  Published on 18 Oct 2025 10:00 AM IST


Telangana,  Nizamabad, constable murder, DGP
నిజామాబాద్‌లో కానిస్టేబుల్‌ను చంపిన రౌడీషీటర్..ఘటనపై డీజీపీ సీరియస్

కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రమోద్‌ను హత్య చేసిన సంఘటనపై రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి సీరియస్ అయ్యారు.

By Knakam Karthik  Published on 18 Oct 2025 9:30 AM IST


Interantional News, Pakistani airstrike, Afghan cricketers killed
పాకిస్థాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్లు మృతి

కాబూల్: పాకిస్థాన్ సైన్యం నిర్వహించిన వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘన్ దేశీయ క్రికెట్ క్రీడాకారులు మృతి చెందారు.

By Knakam Karthik  Published on 18 Oct 2025 8:40 AM IST


Andrapradesh, Amaravati, Ap Government, employees
నేడు ఉద్యోగుల సమస్యలపై మంత్రుల బృందం సమావేశం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం జరగనుంది

By Knakam Karthik  Published on 18 Oct 2025 8:09 AM IST


Weather News, Telangana, Rain Alert, Hyderabad Meteorological Centre
తెలంగాణలో 3 రోజులు వర్షాలు..ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది

By Knakam Karthik  Published on 18 Oct 2025 7:18 AM IST


Andrapradesh, TTD, Tirumala, devotees
శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది.

By Knakam Karthik  Published on 18 Oct 2025 7:03 AM IST


Share it