తాజా వార్తలు - Page 387
ఈ జిల్లాల్లో గిరిజనులకు త్వరలో 89,845 దోమ తెరల పంపిణీ
గిరిజనుల కుటుంబాల వారికి 89,845 దోమ తెరలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు
By Knakam Karthik Published on 27 Oct 2025 5:20 PM IST
PL క్యాపిటల్ గ్రూప్ CEOగా నియమితులైన జరీన్ దారువాలా
పిఎల్ క్యాపిటల్ (ప్రభుదాస్ లీలాధర్ గ్రూప్), భారతదేశంలోని అత్యంత విశ్వసనీయ ఆర్థిక సేవల సంస్థలలో ఒకటి, జరీన్ దారువాలాను గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Oct 2025 5:13 PM IST
భారతీయుల సంవత్సరాంత ప్రయాణ ప్రణాళికకు కొత్త దిశను చూపుతున్న మేక్‌మైట్రిప్
మేక్‌మైట్రిప్, భారతదేశంలోని ప్రముఖ ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ, భారతీయుల సంవత్సరాంత ప్రయాణ సీజన్ ప్రారంభానికి గుర్తుగా రూపొందించిన కొత్త క్యాలెండర్...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Oct 2025 5:09 PM IST
దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ‘ఎస్‌ఐఆర్’.. ఈసీ కీలక ప్రకటన |
ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ లేదా SIR ప్రకటించింది.
By Medi Samrat Published on 27 Oct 2025 5:03 PM IST
జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరణ
జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
By Knakam Karthik Published on 27 Oct 2025 4:49 PM IST
అమెరికా విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ.. వాణిజ్య ఒప్పందంపై కుదిరిందా.?
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ భేటీ అయ్యారు.
By Medi Samrat Published on 27 Oct 2025 4:47 PM IST
వారికి రూ.3 వేలు, 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసరాలు పంపిణీ
పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3,000 చొప్పున నగదు, అలాగే 25 కేజీల బియ్యంతో సహా నిత్యావసరాల పంపిణీ.
By Knakam Karthik Published on 27 Oct 2025 4:41 PM IST
Alert : మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. ఈ రోజు రాత్రి నుంచి భారీ వర్షాలు
మొంథా తుఫాన్ తీరం దాటనున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ర్ట రెవెన్యూ, రిజిస్ర్టేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్...
By Medi Samrat Published on 27 Oct 2025 4:34 PM IST
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం: సీఎం చంద్రబాబు
రాష్ట్రంపై మొంథా తుపాను ప్రభావాన్ని గంటగంటకూ అంచనా వేస్తున్నాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం...అని సీఎం చంద్రబాబు...
By Knakam Karthik Published on 27 Oct 2025 4:10 PM IST
సోదరీమణుల ఏఐ న్యూడ్ ఫొటోలతో బ్లాక్‌మెయిల్..19 ఏళ్ల విద్యార్థి సూసైడ్
హర్యాణాలోని ఫరీదాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 27 Oct 2025 3:22 PM IST
జూబ్లీహిల్స్ బైపోల్..కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి సహా 100 మంది రౌడీషీటర్ల బైండోవర్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా పోలీసులు రౌడీషీటర్లను బైండోవర్ చేశారు
By Knakam Karthik Published on 27 Oct 2025 2:40 PM IST
Be Alert..రాష్ట్రంలో మొంథా తుపాను ప్రారంభం..హెచ్చరికలు జారీ
రాష్ట్రంలో మొంథా తుపాను ప్రభావం ప్రారంభమైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
By Knakam Karthik Published on 27 Oct 2025 2:17 PM IST














