తాజా వార్తలు - Page 372

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
Andrapradesh, AP Minister Gottipati Ravikumar,former CM Jagan, Cyclone Montha
తుఫాను వల్ల ప్రాణ నష్టం జరగలేదన్నది జగన్ బాధేమో: మంత్రి గొట్టిపాటి

మొంథా తుపాన్ కారణంగా ఏ ఒక్కరికీ ప్రాణనష్టం జరగకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేసింది..అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.

By Knakam Karthik  Published on 31 Oct 2025 11:59 AM IST


Bollywood, Salman Meets, CM Revanth, Telangana
సీఎం రేవంత్‌ రెడ్డితో సల్మాన్‌ ఖాన్‌ భేటీ

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గురువారం సాయంత్రం ముంబైలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కలిశారు.

By అంజి  Published on 31 Oct 2025 11:45 AM IST


Crime News, Uttarpradesh, Kanpur Dehat,  woman kills son
దారుణం..రూ.కోటి బీమా డబ్బుల కోసం కొడుకును చంపించింది

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్‌ దారుణ ఘటన చోటు చేసుకుంది.

By Knakam Karthik  Published on 31 Oct 2025 11:38 AM IST


Hyderabad News, JubileeHills, Maganti Sunitha, BRS, JubileeHills bypoll, Borabanda Police Station.
బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై బోరబండ పీఎస్‌లో కేసు

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కు షాక్ తగిలింది.

By Knakam Karthik  Published on 31 Oct 2025 11:14 AM IST


Andrapradesh, Konaseema district, Jana Sena Party worker, sexually harassed
11 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం, జనసేన కార్యకర్తపై పోక్సో కేసు

ఆంధ్రప్రదేశ్‌లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించినందుకు జనసేన పార్టీ కార్యకర్తపై కేసు నమోదు చేశారు.

By Knakam Karthik  Published on 31 Oct 2025 10:55 AM IST


National News, Gujarat, Pm Modi, Sardar Patel on 150th birth anniversary
దేశ ఐక్యతను బలహీనపరిచే చర్యలకు ప్రతి పౌరుడు దూరంగా ఉండాలి: మోదీ

గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నాయకత్వం వహించారు.

By Knakam Karthik  Published on 31 Oct 2025 10:48 AM IST


National News, Bihar, Bihar assembly elections, NDA, Manifesto, Rjd
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టో రిలీజ్ చేసిన ఎన్డీఏ

2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) శుక్రవారం పాట్నాలో జరిగిన ఒక కార్యక్రమంలో 'సంకల్ప్ పత్ర'ను విడుదల చేసింది.

By Knakam Karthik  Published on 31 Oct 2025 10:29 AM IST


Telugu News, Andrapradesh, Telangana, Employees
ఆ ఉద్యోగులను తెలంగాణకు పంపుతూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు

తెలంగాణకు చెందిన 58 మంది క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులను వారి సొంత రాష్ట్రానికి పంపుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

By Knakam Karthik  Published on 31 Oct 2025 10:22 AM IST


Usha, Christian, US Vice President, JD Vance
హిందువైన నా భార్య ఉష క్రైస్తవంలోకి మారొచ్చు: యూఎస్‌ ఉపాధ్యక్షుడు

హిందువైన తన భార్య ఉష క్రైస్తవంలోకి మారే ఛాన్స్‌ ఉందని, మారకపోయినా తనకేం ఇబ్బంది లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ తెలిపారు.

By అంజి  Published on 31 Oct 2025 10:18 AM IST


CPM Farmers Union Leader, Former Sarpanch, Murder, Khammam ,Samneni Rama Rao
ఖమ్మంలో సీపీఎం రైతు సంఘం నాయకుడు, మాజీ సర్పంచ్ హత్య

ఖమ్మం జిల్లా దారుణం జరిగింది. సీపీఎం నాయకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. చింతకాని మండలం పాతర్లపాడు..

By అంజి  Published on 31 Oct 2025 9:36 AM IST


Kerala, man pours hot fish curry on wifes face , black magic ritual
దారుణం.. చేతబడికి నిరాకరించిందని.. భార్యపై వేడి చేపల కూర పోసిన వ్యక్తి

కేరళలోని కొల్లం జిల్లాలో బ్లాక్‌ మ్యాజిక్‌లో పాల్గొనడానికి నిరాకరించినందుకు భర్త.. తన భార్యపై వేడి చేపల కూర పోశాడు.

By అంజి  Published on 31 Oct 2025 9:13 AM IST


Jemimah Rodrigues : ప్రతిరోజూ ఏడ్చాను.. చాలా బాధపడ్డాను..
Jemimah Rodrigues : ప్రతిరోజూ ఏడ్చాను.. చాలా బాధపడ్డాను..

ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ-ఫైనల్‌లో భారత్‌ను విజయపథంలో నడిపించిన భారత మహిళల జట్టు బ్యాట్స్‌మెన్ జెమిమా రోడ్రిగ్స్ భావోద్వేగానికి గురై కన్నీళ్లను అదుపు...

By Medi Samrat  Published on 31 Oct 2025 8:52 AM IST


Share it