తాజా వార్తలు - Page 358

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
మల్లన్న కొత్త పార్టీ.. ఇదే నినాదం..!
మల్లన్న కొత్త పార్టీ.. ఇదే నినాదం..!

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త పార్టీని స్థాపించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీని తీన్మార్ మల్లన్న ప్రకటించారు.

By Medi Samrat  Published on 17 Sept 2025 5:19 PM IST


Telangana, State Level Police Recruitment Board, unemployees
గుడ్ న్యూస్..ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలోని నిరుద్యోగులకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది.

By Knakam Karthik  Published on 17 Sept 2025 5:12 PM IST


Andrapradesh, Amaravati,  Assembly monsoon session, Ysrcp, Tdp, Janasena, Bjp
రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు, వైసీపీ హాజరుపై సస్పెన్స్

రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి

By Knakam Karthik  Published on 17 Sept 2025 4:45 PM IST


Hyderabad, MLA Komatireddy Rajagopal, Congress, Cm Revanth
నిరుద్యోగుల నిరసనలకు నా మద్దతు ఉంటుంది, మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయాలి..అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

By Knakam Karthik  Published on 17 Sept 2025 4:35 PM IST


పోలీసులు ఫోన్ చేసి.. మీ కోడలి దహన సంస్కారాలు చేయొద్దని చెప్పినా కూడా విన‌లేదు..!
పోలీసులు ఫోన్ చేసి.. మీ కోడలి దహన సంస్కారాలు చేయొద్దని చెప్పినా కూడా విన‌లేదు..!

రాజస్థాన్‌లోని డీగ్ జిల్లాలో పిల్లలను కనలేదనే కారణంతో వివాహితను ఆమె అత్తమామలు హత్య చేశారు.

By Medi Samrat  Published on 17 Sept 2025 4:03 PM IST


ICC Rankings : నంబర్-1 బౌలర్‌గా అవ‌త‌రించిన వరుణ్ చక్రవర్తి
ICC Rankings : నంబర్-1 బౌలర్‌గా అవ‌త‌రించిన వరుణ్ చక్రవర్తి

భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ICC పురుషుల T20I బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో తొలిసారిగా నంబర్-1 స్థానాన్ని సాధించాడు.

By Medi Samrat  Published on 17 Sept 2025 3:58 PM IST


మోదీకి మెలోని పుట్టినరోజు శుభాకాంక్షలు.. సోష‌ల్ మీడియాలో పోస్ట్ వైరల్
మోదీకి మెలోని పుట్టినరోజు శుభాకాంక్షలు.. సోష‌ల్ మీడియాలో పోస్ట్ వైరల్

ప్రధాని నరేంద్రమోదీ 75వ జన్మదిన వేడుకల ప్రతిధ్వని దేశ విదేశాల్లో వినిపిస్తోంది.

By Medi Samrat  Published on 17 Sept 2025 3:16 PM IST


తిరుమల బ్రహ్మోత్సవాలు.. సీఎం చంద్ర‌బాబుకు టీటీడీ ఆహ్వానం
తిరుమల బ్రహ్మోత్సవాలు.. సీఎం చంద్ర‌బాబుకు టీటీడీ ఆహ్వానం

ఈ నెల 24వ తేదీ నుండి ప్రారంభం కానున్న తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజ‌రు కావాల‌ని..

By Medi Samrat  Published on 17 Sept 2025 2:56 PM IST


అంగప్రదక్షిణ టోకెన్లు దక్కించుకోవాలంటే ఇలా చేయండి..
అంగప్రదక్షిణ టోకెన్లు దక్కించుకోవాలంటే ఇలా చేయండి..

అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంలో టీటీడీ మార్పు తీసుకొచ్చింది.

By Medi Samrat  Published on 17 Sept 2025 2:48 PM IST


Andrapradesh, Amaravati, AP Minister Savita, Ysrcp,
వైసీపీ నేతల చీప్ ట్రిక్స్‌ను చూస్తూ ఊరుకోను..మంత్రి సవిత వార్నింగ్

సోషల్ మీడియాలో మార్ఫింగ్ పోస్టులపై వైసీపీ నేతలకు ఏపీ మంత్రి సవిత వార్నింగ్ ఇచ్చారు.

By Knakam Karthik  Published on 17 Sept 2025 2:42 PM IST


Nellore : టిప్పర్‌-కారు ఢీ.. చిన్నారి సహా ఏడుగురు మృతి
Nellore : టిప్పర్‌-కారు ఢీ.. చిన్నారి సహా ఏడుగురు మృతి

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై టిప్పర్‌-కారు ఢీకొన్న ఘటనలో కారులో ప్ర‌యాణిస్తున్న‌ చిన్నారి సహా...

By Medi Samrat  Published on 17 Sept 2025 2:40 PM IST


ప‌ట్ట‌ప‌గ‌లు ఎస్బీఐ సిబ్బందిని కట్టేసి భారీ చోరీ.. న‌గ‌దు, బంగారం దోచుకెళ్లిన‌ గ్యాంగ్
ప‌ట్ట‌ప‌గ‌లు ఎస్బీఐ సిబ్బందిని కట్టేసి భారీ చోరీ.. న‌గ‌దు, బంగారం దోచుకెళ్లిన‌ గ్యాంగ్

కర్ణాటకలోని విజయపుర జిల్లాలో పట్టపగలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)పై దుండగులు దాడి చేశారు. దుండ‌గుల‌ చేతిలో పిస్టల్స్‌, కత్తులు ఉన్నాయి.

By Medi Samrat  Published on 17 Sept 2025 2:30 PM IST


Share it