తాజా వార్తలు - Page 212

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
Sports News, T20 World Cup, Bangladesh, Mustafizur Rahman, BCCI, ICC, Bangladesh Cricket Board
T20 వరల్డ్‌కప్‌ భారత్‌లో ఆడబోం..బంగ్లాదేశ్ క్రికెట్‌ బోర్డు సంచలన ప్రకటన

T20 ప్రపంచ కప్ 2026 కోసం తమ ఆటగాళ్లను భారతదేశానికి పంపబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అధికారికంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కి లేఖ...

By Knakam Karthik  Published on 4 Jan 2026 8:16 PM IST


Hyderabad New, Police Commissioner VC Sajjanar,  Sankranti Safety Alert, Hyderabad Police
సంక్రాంతికి ఊరెళ్తే సమాచారమివ్వండి..నగరవాసులకు సీపీ సజ్జనర్‌ విజ్ఞప్తి

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సొంతూళ్లకు వెళ్లే నగరవాసులకు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనర్‌ కీలక సూచనలు చేశారు

By Knakam Karthik  Published on 4 Jan 2026 7:25 PM IST


Telangana, Hyderabad, MGNREGA, AICC, Seetakka, MGNREGA Bachao Sangram
ఉపాధి హామీ పథకం పరిరక్షణకు AICC సమన్వయ కమిటీ..మంత్రి సీతక్కకు కీలక బాధ్యతలు

దేశవ్యాప్తంగా AICC–MGNREGA బచావో సంగ్రామ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏఐసిసి నిర్ణయం తీసుకుంది.

By Knakam Karthik  Published on 4 Jan 2026 6:53 PM IST


National News, Haryana, Gurmeet Ram Rahim Singh, Rape and Murder Cases
శిష్యులపై రేప్ కేసులో డేరా బాబాకు పెరోల్..ఇది 15వ సారి

అత్యాచారం, హత్య కేసులో దోషి అయిన రామ్ రహీమ్‌కు మరోసారి పెరోల్ మంజూరైంది.

By Knakam Karthik  Published on 4 Jan 2026 6:14 PM IST


International News,  Venezuela, US strikes, America, Donald Trump,
వెనిజులాపై అమెరికా దాడులు..తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారత్

వెనిజులాపై ఇటీవల అమెరికా చేసిన దాడులపై భారతదేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

By Knakam Karthik  Published on 4 Jan 2026 5:40 PM IST


Telangana, Kavitha, Harishrao, Brs, Kcr, Congress Government
హ‌రీష్ రావును మ‌రోసారి టార్గెట్ చేసిన క‌విత‌

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి మాజీ మంత్రి హరీశ్ రావు టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు.

By Knakam Karthik  Published on 4 Jan 2026 5:00 PM IST


Crime News, Hyderabad, Kphb Police Station, Boy Dies, Swimming pool
హైదరాబాద్‌లో విషాదం..స్విమ్మింగ్ పూల్‌లో పడి మూడేళ్ల బాలుడు మృతి

హైదరాబాద్ నగరంలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది.

By Knakam Karthik  Published on 4 Jan 2026 4:08 PM IST


Telangana, Weather News, Cold Wave Warning, Telangana Weatherman, Cold Wave
ColdWaveWarning: తెలంగాణలో రేపటి నుంచి 12వ తేదీ వరకు జాగ్రత్త

తెలంగాణలో రేపటి నుంచి చలి తీవ్రత పెరుగుతుందని తెలంగాణ వెదర్‌మన్( బాలాజీ) అంచనా వేశారు.

By Knakam Karthik  Published on 4 Jan 2026 4:00 PM IST


Andrapradesh, Vishakapatnam, Bhogapuram International Airport, Cm Chandrababu, Bjp, Pm Narendra Modi
ఆ ఎయిర్‌పోర్టుకు 2014-2019లోనే పనులు ప్రారంభించాం..మోదీ సహకారానికి థ్యాంక్స్: సీఎం చంద్రబాబు

భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 2014-19 మధ్య ఎన్డీయే ప్రభుత్వ హయాంలోనే ప్రణాళికలు రచించి, పనులు ప్రారంభించామని ఆంధ్రప్రదేశ్...

By Knakam Karthik  Published on 4 Jan 2026 3:36 PM IST


Andrapradesh, Vishakapatnam, Bhogapuram International Airport, YSRCP chief Jagan, Ap Government
భోగాపురంలో తొలి విమానం ల్యాండ్‌..వైసీపీ పునాదే కారణమని జగన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

విశాఖపట్నంలోని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండ్ అవ్వడంపై వైసీపీ చీఫ్ జగన్ స్పందించారు

By Knakam Karthik  Published on 4 Jan 2026 3:04 PM IST


Hyderabad News, Hyd Police, Auto driver, Hyderabad Traffic Police, Drunk and Drive
Video: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ హల్‌చల్..పాముతో పోలీసులకే ధమ్కీ

హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయణగుట్ట చౌరస్తా వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో ఉద్రిక్తత నెలకొంది.

By Knakam Karthik  Published on 4 Jan 2026 2:49 PM IST


Telangana, Hyderabad, Ktr, Brs, Congress, Kcr, Cm Revanthreddy, Rahulgandhi
ముందు రాహుల్ గాంధీని ఉరితీయాలి..కేటీఆర్ సంచలన కామెంట్స్

అధికార మదంతో సీఎం రేవంత్ రెడ్డి బలుపు మాట్లాతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ అయ్యారు.

By Knakam Karthik  Published on 4 Jan 2026 2:22 PM IST


Share it