తాజా వార్తలు - Page 199
Andhrapradesh: దివ్యాంగులకు త్రీవీలర్ మోటార్ సైకిళ్లు.. ఇలా దరఖాస్తు చేసుకోండి
దివ్యాంగులకు ఉచితంగా 1750 రెట్రోఫిట్టెడ్ త్రీవీలర్ మోటార్ సైకిళ్లు అందజేయనున్నట్టు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు.
By అంజి Published on 4 Nov 2025 11:35 AM IST
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం..కోలివింగ్ హాస్టల్స్‌లో దందా
హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ కలకలం రేపాయి.
By Knakam Karthik Published on 4 Nov 2025 11:02 AM IST
రాజవంశ రాజకీయాలపై శశి థరూర్ కథనం.. కాంగ్రెస్ ఫైర్..!
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఇటీవల అభిప్రాయ పోర్టల్ ప్రాజెక్ట్ సిండికేట్‌లో ఒక కథనాన్ని రాశారు. అందులో రాజకీయ రాజవంశ రాజకీయాలపై వ్యాఖ్యానించారు.
By అంజి Published on 4 Nov 2025 10:44 AM IST
విద్యార్థినిపై గ్యాంగ్ రేప్..నిందితులపై కాల్పులు జరిపి పట్టుకున్న పోలీసులు
తమిళనాడులోని కోయంబత్తూరులో కళాశాల విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులపై పోలీసులు కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 4 Nov 2025 10:33 AM IST
రాజధాని అమరావతికి మరో రూ.32,500 వేల కోట్లు రుణం
రాజధాని అమరావతికి మరో రూ. 32,500 కోట్లు రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్, ఏడీబీ బ్యాంక్ ముందుకు వచ్చింది
By Knakam Karthik Published on 4 Nov 2025 10:18 AM IST
విశాఖ, అల్లూరి జిల్లాల్లో స్వల్ప భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
మంగళవారం తెల్లవారుజామున వైజాగ్ నగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో స్వల్ప భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
By అంజి Published on 4 Nov 2025 10:05 AM IST
NH-163: నెత్తుటి రహదారి.. 200 మందికిపైగా మృతి.. ఎట్టకేలకు విస్తరణ పనులు ప్రారంభం
నిన్న ప్రమాదం జరిగిన హైదరాబాద్ - బీజాపూర్ జాతీయ రహదారి (NH-163)ని రాకాసి రహదారిగా పేర్కొంటున్నారు. ఈ మార్గంలోని...
By అంజి Published on 4 Nov 2025 9:37 AM IST
దారుణం.. 17 ఏళ్ల బాలికను తుపాకీతో కాల్చిన యువకుడు
హర్యానాలోని ఫరీదాబాద్‌లో 17 ఏళ్ల బాలికపై ఓ యువకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
By అంజి Published on 4 Nov 2025 8:53 AM IST
నా భార్య చనిపోతుంటే.. వీడియోలు తీస్తున్నారు..
ముంబైలోని సీనియర్ మహిళా న్యాయవాది మాల్తీ పవార్ ఎస్ప్లానేడ్ కోర్టులో గుండెపోటుతో మరణించారు.
By Medi Samrat Published on 4 Nov 2025 8:35 AM IST
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. డిస్కమ్‌లకు టారిఫ్ సబ్సిడీ నిధులు విడుదల
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికానికి టారిఫ్ సబ్సిడీ ముందస్తు క్లెయిమ్‌గా విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించాల్సిన రూ.2,637 కోట్లకు..
By అంజి Published on 4 Nov 2025 8:21 AM IST
పని గంటలు పెంచుతూ.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పని గంటలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పని గంటలను 8 గంటల నుంచి 10 గంటలకు పెంచింది.
By అంజి Published on 4 Nov 2025 7:57 AM IST
మరో రెండు బస్సు ప్రమాదాలు.. ట్రాక్టర్లను వెనుక నుంచి ఢీకొట్టి..
ఈ తెల్లవారుజామున మరో రెండు బస్సు ప్రమాదాలు జరిగాయి. కరీంనగర్ జిల్లా రేణికుంట వద్ద ఇవాళ ఉదయం 5 గంటలకు మెట్‌పల్లి డిపో ఆర్టీసీ బస్సు వడ్ల లోడుతో...
By అంజి Published on 4 Nov 2025 7:35 AM IST














