తాజా వార్తలు - Page 123
భారీగా పెరిగిన బంగారం ధర.. నేటి ధరలు ఇవిగో
దేశంలో పసిడి ధరలు గురువారం నాడు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగి ఆల్‌టైమ్ రికార్డుకు చేరుకుంది.
By అంజి Published on 29 Jan 2026 11:40 AM IST
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు..మొదటి రోజు ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి అంటే?
తెలంగాణలో వచ్చే నెలలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు మొదటి రోజు బుధవారం మొత్తం 902 నామినేషన్లు దాఖలయ్యాయి.
By Knakam Karthik Published on 29 Jan 2026 11:30 AM IST
డ్రగ్స్ రవాణా చేసే డెలివరీ ఏజెంట్లపై కఠిన చర్యలు: సీపీ సజ్జనార్
హైదరాబాద్‌ను నేరరహిత నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ బుధవారం బషీర్‌బాగ్ లోని పాత కమిషనర్ కార్యాలయంలో....
By అంజి Published on 29 Jan 2026 11:07 AM IST
ఫైర్ సేఫ్టీ నిబంధనలపై నేటి నుంచి హైడ్రా స్పెషల్ డ్రైవ్
హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో వాటి నివారణకు 'హైడ్రా' కఠిన చర్యలకు ఉపక్రమించింది.
By Knakam Karthik Published on 29 Jan 2026 10:50 AM IST
రూపాయి మరింత పతనం.. వడి వడిగా ₹100 వైపు
రూపాయి మరింత పతనమైంది. యూఎస్ డాలర్‌తో పోలిస్తే 92 రూపాయలకు చేరింది. దీంతో వారంలోనే మూడోసారి రికార్డులు బ్రేక్ చేసింది.
By అంజి Published on 29 Jan 2026 10:41 AM IST
దారుణం.. కదులుతున్న కారులో మహిళపై గ్యాంగ్‌రేప్.. లిఫ్ట్ ఇస్తామని ఎక్కించుకుని..
ఉత్తరాఖండ్‌లోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో మంగళవారం కదులుతున్న కారులో ఒక మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు.
By అంజి Published on 29 Jan 2026 10:27 AM IST
కాసేపట్లో అజిత్ పవార్ అంత్యక్రియలు..బారామతికి తరలివచ్చిన అభిమానులు
విమాన ప్రమాదంలో మరణించిన ఎన్సీపీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు గురువారం ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి
By Knakam Karthik Published on 29 Jan 2026 9:49 AM IST
క్లీన్‌స్వీప్ నుంచి బయటపడ్డ న్యూజిలాండ్..నాలుగో టీ20లో భారత్ ఓటమి
వరుసగా మూడు టీ20ల్లో గెలిచిన భారత జట్టుకి న్యూజిలాండ్ షాక్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 29 Jan 2026 8:40 AM IST
కొలంబియాలో కుప్పకూలిన విమానం, 15 మంది మృతి
కొలంబియా ఈశాన్య ప్రాంతంలోని మారుమూల గ్రామీణ ప్రాంతంలో ఒక చిన్న ప్రయాణీకుల విమానం కూలిపోయి 15 మంది మృతి చెందారు.
By Knakam Karthik Published on 29 Jan 2026 8:05 AM IST
మున్సిపల్ ఎన్నికల ప్రచార రంగంలోకి సీఎం రేవంత్..ఎప్పటి నుంచి అంటే?
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి సీఎం రేవంత్ కాంగ్రెస్ ప్రచారానికి నాయకత్వం వహించనున్నారు
By Knakam Karthik Published on 29 Jan 2026 7:54 AM IST
అజిత్ పవార్ మృతిపై బెంగాల్ సీఎంకు శరద్ పవార్ కౌంటర్..అలాంటిదేం లేదని క్లారిటీ
విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణంపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ స్పందించారు.
By Knakam Karthik Published on 29 Jan 2026 7:36 AM IST
ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్..ఇంచార్జ్‌లను నియమించిన బీజేపీ, ఎందుకంటే?
ఫిబ్రవరి 1 నుంచి కేంద్ర బడ్జెట్‌పై పది రోజుల పాటు దేశవ్యాప్తంగా బీజేపీ అవగాహన సదస్సులు నిర్వహించనుంది
By Knakam Karthik Published on 29 Jan 2026 7:34 AM IST














