తాజా వార్తలు - Page 122
బీహార్‌లో ఈ నెల 20న కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం, హాజరుకానున్న మోదీ
కొత్త NDA ప్రభుత్వం నవంబర్ 20 (గురువారం) పాట్నాలోని చారిత్రాత్మక గాంధీ మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనుంది.
By Knakam Karthik Published on 17 Nov 2025 12:10 PM IST
యునిసెఫ్ ఇండియాకు కొత్త సెలబ్రిటీ న్యాయవాదిగా నటి కీర్తి సురేశ్ నియామకం
జాతీయ అవార్డు గ్రహీత, నటి కీర్తి సురేష్‌కు అరుదైన గౌరవం లభించింది.
By Knakam Karthik Published on 17 Nov 2025 12:07 PM IST
సౌదీ అరేబియా బస్సు ప్రమాదం.. స్పందించిన విదేశాంగ మంత్రి జైశంకర్
సోమవారం తెల్లవారుజామున సౌదీ అరేబియాలోని ముఫ్రిహాత్ సమీపంలో మక్కా నుండి మదీనాకు వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్‌ను..
By అంజి Published on 17 Nov 2025 11:39 AM IST
కాసేపట్లో పెళ్లి.. చీర విషయంలో గొడవ.. వధువును కొట్టి చంపిన వరుడు
గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో దారుణం జరిగింది. 24 ఏళ్ల మహిళ వివాహం జరిగే రోజు నాడు ఉదయం ఆమె కాబోయే భర్త చేతిలో హత్యకు గురైంది.
By అంజి Published on 17 Nov 2025 11:12 AM IST
జూబ్లీహిల్స్ సహా 7 రాష్ట్రాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎత్తివేత
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసిన దృష్ట్యా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను భారత ఎన్నికల సంఘం ఎత్తివేసింది.
By Knakam Karthik Published on 17 Nov 2025 11:00 AM IST
ఒక్కడే 'ఐ బొమ్మ'ను నడిపాడు.. టాలీవుడ్‌ని షేక్ చేసిన ఇమ్మడి రవి.. వెలుగులోకి సంచలన విషయాలు
సినిమాల పైరసీ కార్యకలాపాలతో టాలీవుడ్ ఇండస్ట్రీని, పోలీసులను సవాలు చేసిన ఐబొమ్మ ఆపరేటర్ ఇమ్మడి రవి ఇటీవల అరెస్ట్ అయ్యాడు.
By అంజి Published on 17 Nov 2025 10:57 AM IST
జూదంలో భార్యను పణంగా పెట్టి.. ఓడటంతో 8 మంది గ్యాంగ్ రేప్.. భర్త తండ్రి, అన్నయ్య కూడా..
ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌కు చెందిన ఒక మహిళ గత ఏడాది అక్టోబర్ 24న తన వివాహం జరిగిన వెంటనే తన భర్త, అత్తమామలు..
By అంజి Published on 17 Nov 2025 10:27 AM IST
పాక్‌పై టీమిండియా ఘన విజయం.. మ్యాచ్ తర్వాత 'హ్యాండ్‌షేక్' కూడా..
శ్రీలంకలో భారత్, పాకిస్తాన్ దృష్టి లోపం ఉన్న మహిళా క్రికెట్ క్రీడాకారిణుల మ్యాచ్ ఆదివారం జరిగింది.
By Medi Samrat Published on 17 Nov 2025 10:23 AM IST
పాక్‌పై టీమిండియా ఘోర పరాజయం
మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ వైఫల్యంతో పాటు బౌలర్ల అసమర్థ ప్రదర్శన కారణంగా ఆదివారం పాకిస్తాన్ ఎపై భారత్ ఎ ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
By Medi Samrat Published on 17 Nov 2025 10:07 AM IST
సౌదీలో తెలంగాణ వాసుల మరణంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి, కంట్రోల్ రూమ్ ఏర్పాటు
సౌదీ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ఉన్నట్టు వస్తున్న వార్తలపై రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి...
By Knakam Karthik Published on 17 Nov 2025 9:50 AM IST
ఆందోళనకారులు కంటపడితే కాల్చేయండి..!
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మరోసారి గందరగోళం నెలకొంది. పలు చోట్ల బాంబు పేలుళ్లతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
By Medi Samrat Published on 17 Nov 2025 9:49 AM IST
సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో 42 మంది హైదరాబాద్ యాత్రికులు మృతి?
ఉమ్రా యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు సౌదీ అరేబియాలో మంటల్లో చిక్కుకుంది
By Knakam Karthik Published on 17 Nov 2025 9:43 AM IST














