1. హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీలో కంటైన్‌మెంట్‌ జోన్లు ఇవే..!

దేశంలో కరోనా కోరలు చాస్తోంది. కరోనాను అరికట్టేందుకు లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అయితే ఏపీలో కేసుల సంఖ్య అధికంగా పెరరుగుతున్నా.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. గత మూడు, నాలుగు రోజుల నుంచి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తెలంగాణలో కొత్త‌గా 21 కరోనా పాజిటివ్‌ కేసులు

క‌రోనా మ‌హ‌మ్మారి రాష్ట్రంలో విజృంభిస్తుంది. రాష్ట్రంలో కొత్త‌గా మ‌రో 21 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైయ్యాయి. వీటితో క‌లిపి రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1082కి చేరింది. ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డి 29 మంది మృతి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. జన్‌ధన్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌

ప్రధాన మంత్రి జన్‌ధన్‌ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ తెలిపింది. ఈ ఖాతాలు కలిగిన మహిళలందరికీ రెండో విడతగా రూ.500 చొప్పున ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపింది. ఫైనాన్షియల్‌ సేవల విభాగం నిర్ణయించిన మే నెలలోని ఉపసంహణ ప్రణాళిక ప్రకారం.. జన్‌ధన్‌ ఖాతా నంబర్‌లో చివరి నంబర్‌.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4.గుడ్‌న్యూస్‌: అన్ని జోన్‌లలో మద్యం అమ్మకాలు

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. మే 3వ తేదీ వరకూ ఉన్న లాక్‌డౌన్‌ను మే 17వ తేదీ వరకు పొడగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అన్ని షాపులతో పాటు మద్యం షాపులు సైతం మూసి ఉండటంతో మద్యం ప్రియులు నానా అవస్థలకు గురవుతున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆ స‌మ‌యంలో ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని భావించా

భార‌త స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ త‌న జీవితంలో ఓ ద‌శ‌లో ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని భావించిన‌ట్లు షాకింగ్ విష‌యాన్ని వెల్ల‌డించాడు. ఇలా ఓ సారి మాత్ర‌మే కాద‌ని.. త‌న‌కు మూడు సార్లు ఇలాంటి ఆలోచ‌న‌నే వ‌చ్చింద‌న్నాడు... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అసలు వాడు మగాడే కాదు.. నిప్పులు చెరిగిన యాంకర్‌ రష్మీ

జబర్దస్త్‌ బ్యూటీ, యాంకర్‌ రష్మీ గౌతన్‌ ఓ వ్యక్తిపై నిప్పులు చెరిగింది. వాడు అసలు మగాడే కాదు.. అంటూ తీవ్ర స్థాయిలో మండిపడిపోయింది. ఓ యువకుడి మీద తీవ్ర స్థాయిలో కోపంతో ఊగిపోయింది. ఈ కోపం ఎందుకంటే.. ఓ యువకుడు కుక్కను కొట్టినందుకు. ఎందుకంటే రష్మీకి జంతువులు, పెంపుడు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి..

7.తొమ్మిది నెల‌ల గ‌ర్భం మాయ‌మైంది..!

ఓ మ‌హిళ పెళ్లైన ఆరేళ్ల త‌రువాత నెల‌త‌ప్పింది. ఆశా వ‌ర్క‌ర్‌ సాయంతో ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రంలో ప్ర‌తి నెల ప‌రీక్ష‌లు చేయించుకుంది. నెల‌లు నిండ‌డంతో రాత్రి ఆస్ప‌త్రికి తీసుకెళ్ల‌గా.. ఆమె వైద్య సేవ‌ల‌కు నిరాక‌రించింది. తాను ఇంటి వెళ‌తాన‌ని ప‌ట్టుప‌ట్టడంతో..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి..

8. రీఎంట్రీ పై రేణు దేశాయ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

టాలీవుడ్‌లో ‘బ‌ద్రి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పెళ్లి త‌రువాత సినిమాల‌కు దూరంగా ఉంది. విడాకుల అనంత‌రం ప్ర‌స్తుతం చెన్నైలో నివ‌సిస్తోంది రేణు. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ ఆమె వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నార‌ట‌. రైతుల‌పై త్వ‌రలోనే ఓ చిత్రాన్ని తీయ‌నుట్లు ప్ర‌క‌టించింది. ఆమె ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది… పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి..

9. Fact Check : నిజంగానే జలంధర్ లోకి చిరుతపులి ప్రవేశించిందా..?

ఈ భూమికి మానవుడు చేసిన హాని అంతా ఇంతా కాదు. పర్యావరణం మొత్తం నాశనమైపోయింది. మానవుడి స్వార్థానికి ఎన్నో జీవరాశులు అంతమైపోయాయి. ఇక గాలి విషతుల్యమైపోయింది. ఇంకా ఎన్నో.. ఎన్నెన్నో నష్టాలు భూమికి కలిగేలా చేసింది మానవజాతి… పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి..

10.Fact Check : హైదరాబాద్ అపార్ట్మెంట్ వాసులు గాంధీ ఆసుపత్రిలో పని చేసే వైద్యురాలికి ఘన స్వాగతం పలికారా..?

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలని ముచ్చెమటలు పట్టిస్తోంది. వైద్యులు ముందు వరుసలో ఉండి మహమ్మారితో పోరాడుతూ ఉన్నారు. దేశం లోని చాలా చోట్ల వైద్యులకు ఘన సత్కారం లభిస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఓ లేడీ డాక్టర్ .. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి..

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *