ఆపరేషన్ సింధూర్..తెలంగాణ సీఎం కీలక ఆదేశాలు
హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ సింధూర్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
By Knakam Karthik Published on 7 May 2025 1:45 PM IST
భారత ఆర్మీ దాడిలో..టెర్రరిస్ట్ మసూద్ అజార్ కుటుంబసభ్యులు హతం
భారత దాడుల్లో తన కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు, నలుగురు సహాయకులు మరణించారని జైష్-ఏ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ పేరుతో ప్రకటన విడుదల అయింది.
By Knakam Karthik Published on 7 May 2025 12:44 PM IST
ఉగ్రవాదం అంతం కావాల్సిందే..'ఆపరేషన్ సింధూర్'పై కేసీఆర్ రియాక్షన్
ఇండియన్ ఆర్మీ చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్'పై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రశంసలు కురిపించారు.
By Knakam Karthik Published on 7 May 2025 12:27 PM IST
సెలవుల్లో ఉన్న బలగాలు వెంటనే విధుల్లో చేరాలి: అమిత్ షా
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పారా మిలటరీ బలగాల సెలవులను రద్దు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు.
By Knakam Karthik Published on 7 May 2025 12:07 PM IST
సత్తా ఉన్న నాయకుడు, పత్తా లేకుండా ఎక్కడికి వెళ్లారు? కేసీఆర్‌పై మంత్రి సీతక్క సెటైర్లు
గత బీఆర్ఎస్ ప్రభత్వం కొన్ని వర్గాలకే కొమ్ముకాసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చివేసిందని మంత్రి సీతక్క ఆరోపించారు.
By Knakam Karthik Published on 6 May 2025 5:30 PM IST
ఉపాధి హామీ నిధులు రిలీజ్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
ఉపాధి హామీ పథకం లో పనిచేస్తున్న సిబ్బందికి నాలుగు నెలల బకాయి వేతనాలు విడుదల చేసింది.
By Knakam Karthik Published on 6 May 2025 4:45 PM IST
Andrapradesh: కూలిన స్టేజ్..మంత్రి, ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు ప్రమాదం తప్పింది.
By Knakam Karthik Published on 6 May 2025 4:18 PM IST
దేశ వ్యాప్తంగా రేపు మాక్ డ్రిల్..ఎలా చేస్తారంటే?
దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించింది
By Knakam Karthik Published on 6 May 2025 3:55 PM IST
ఆర్మీసీ సమ్మెకు బ్రేక్..కార్మికులతో మంత్రి పొన్నం చర్చలు సఫలం
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు రేపు నిర్వహించ తలపెట్టిన సమ్మెను విరమించుకున్నారు.
By Knakam Karthik Published on 6 May 2025 3:44 PM IST
చేతకాకపోతే రాజీనామా చెయ్..రేవంత్‌పై ఈటల ఆగ్రహం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు
By Knakam Karthik Published on 6 May 2025 2:50 PM IST
దొంగను దొంగ అనకపోతే ఇంకేం అంటారు..రేవంత్‌పై కేటీఆర్ హాట్ కామెంట్స్
రాష్ట్రానికి ఎక్కడా అప్పుడు ఇవ్వడం లేదని మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 6 May 2025 1:52 PM IST
సీఎం స్థానంలో ఉండి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు..రేవంత్‌పై బండి సంజయ్ ఫైర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు
By Knakam Karthik Published on 6 May 2025 1:05 PM IST