నేను కనకం కార్తీక్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Knakam Karthik

నేను కనకం కార్తీక్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    Knakam Karthik

    National News, Madhya Pradesh, Tiger attack, Bandhavgarh Tiger Reserve, attacks man
    Video: పులిలా బతకాలి అంటే ఇదేనేమో..వ్యక్తిపై దాడి చేసి మంచంపై రెస్ట్‌

    మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్ పరిధిలోని ఒక గ్రామంలో సోమవారం ఒక పులి ప్రజలను బెంబేలెత్తించింది.

    By Knakam Karthik  Published on 30 Dec 2025 11:52 AM IST


    Cinema News, Kannada, Tamil Television, actress Nandini, serial actress death
    పెళ్లి విషయంలో ఫ్యామిలీ ఒత్తిడి..ప్రముఖ నటి సూసైడ్

    ప్రముఖ సీరియల్ నటి నందిని (20) ఆత్మహత్యకు పాల్పడటం ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది.

    By Knakam Karthik  Published on 30 Dec 2025 11:33 AM IST


    జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎన్నిక చెల్లదని సునీత పిటిషన్
    జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎన్నిక చెల్లదని సునీత పిటిషన్

    తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ట్విస్ట్ చోటు చేసుకుంది.

    By Knakam Karthik  Published on 30 Dec 2025 11:22 AM IST


    National News, Maharashtra, Mumbai, Road Accident, Four Died
    ముంబైలో ఘోరం..పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు, నలుగురు మృతి

    మహారాష్ట్ర రాజధాని ముంబైలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది

    By Knakam Karthik  Published on 30 Dec 2025 10:22 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దినఫలాలు: నేడు ఈ రాశివారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి

    చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి

    By Knakam Karthik  Published on 30 Dec 2025 10:08 AM IST


    International News, Bangladesh, Khaleda Zia, first woman Prime Minister
    బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని ఖలీదా జియా కన్నుమూత

    బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానమంత్రి ఖలీదా జియా (80) దీర్ఘకాలిక అనారోగ్యంతో మంగళవారం మరణించారని ఆమె బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) తెలిపింది.

    By Knakam Karthik  Published on 30 Dec 2025 7:44 AM IST


    Education News, JEE Advanced 2026 schedule released, Indian Institute of Technology, The National Testing Agency
    విద్యార్థులకు అలర్ట్..జేఈఈ అడ్వాన్స్‌డ్-2026 పూర్తి షెడ్యూల్ వచ్చేసింది

    దేశ వ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్-2026 షెడ్యూల్ విడుదలైంది.

    By Knakam Karthik  Published on 30 Dec 2025 7:30 AM IST


    Telangana, Marriage Incentive, Persons with Disabilities, Telangana Government, Department for the Empowerment of Persons with Disabilities
    తెలంగాణలో దివ్యాంగులకు గుడ్‌న్యూస్..ఈ పథకం కింద రూ.లక్ష ప్రోత్సాహకం

    2025-26 ఆర్థిక సంవత్సరానికి అర్హులైన వికలాంగులు వివాహ ప్రోత్సాహక పథకాన్ని పొందవచ్చని తెలంగాణలోని వికలాంగులు , సీనియర్ సిటిజన్లు మరియు ట్రాన్స్‌జెండర్...

    By Knakam Karthik  Published on 30 Dec 2025 6:54 AM IST


    Hyderabad News, Police Commissionerates, Hyderabad, Cyberabad, Malkajgiri, Future City
    హైదరాబాద్‌లో ఇక నుంచి నాలుగు పోలీస్ కమిషనరేట్లు..కొత్తగా ఏర్పాటైంది ఇదే

    పునర్ వ్యవస్థీకరించిన జీహెచ్ఎంసీతో పాటు ఫ్యూచర్ సిటీతో కలిపి పోలీస్ వ్యవస్థను నాలుగు కమిషనరేట్లుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

    By Knakam Karthik  Published on 30 Dec 2025 6:45 AM IST


    Andrapradesh, liquor sales, Permission Extend, New Years Eve, Excise Department, AP State Beverages Corporation Limited
    న్యూ ఇయర్ సందర్భంగా ఏపీలో మందుబాబులకు గుడ్‌న్యూస్

    న్యూ ఇయర్ సందర్భంగా రాష్ట్రంలో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

    By Knakam Karthik  Published on 30 Dec 2025 6:31 AM IST


    National News, Delhi, Supreme Court, Aravalli Hills , Central Environment Ministry
    ఆరావళి తీర్పు అమలును నిలుపుదల చేసిన సుప్రీంకోర్టు

    ఆరావళి పర్వతాలలో మైనింగ్‌కు అనుమతిస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది.

    By Knakam Karthik  Published on 29 Dec 2025 1:51 PM IST


    Hyderabad News, Hyderabad Police, New Year, Special Raids, Drugs
    న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ పోలీసుల ప్రత్యేక దాడులు

    నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో భాగ్యనగరంలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు సిటీ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు

    By Knakam Karthik  Published on 29 Dec 2025 1:36 PM IST


    Share it