నేను కనకం కార్తీక్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Knakam Karthik

నేను కనకం కార్తీక్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    Knakam Karthik

    Hyderabad News, Cm Revanthreddy, Hydra Police Station, Congress Government, Brs,Bjp
    మోడీ చేస్తే న్యాయం, మేం చేస్తే అన్యాయమా?: సీఎం రేవంత్

    వర్షాలకు హైదరాబాద్ మునిగిపోకుండా ఉండేందుకే హైడ్రా పని చేస్తుంది..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు

    By Knakam Karthik  Published on 8 May 2025 7:45 PM IST


    National News, Jammu Kashmir, firing across the Line of Control, Wing Commander Vyomika Singh,
    పాక్ కాల్పుల్లో 16 మంది భారతీయ ప్రజలు మృతి: వ్యోమికా సింగ్

    పాకిస్థాన్ జరిపిన దాడుల్లో 16 మంది అమాయక భారతీయ ప్రజలు మరణించినట్లు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు.

    By Knakam Karthik  Published on 8 May 2025 6:33 PM IST


    National News, Central Government, India Strikes Pakistan,  Operation Sindoor
    పాకిస్తానీ కంటెంట్‌ను నిలిపివేయండి..ఓటీటీ ప్లాట్‌ఫ్లామ్‌లకు కేంద్రం ఆదేశాలు

    భారత్‌లో పాకిస్తానీ కంటెంట్‌ను స్ట్రీమింగ్‌ చేస్తున్న ఓటీటీ ప్లాట్‌ఫ్లామ్‌లకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

    By Knakam Karthik  Published on 8 May 2025 6:09 PM IST


    National News, Operation Sindoor, Rajnath Singh, India Strikes Pakistan, Pakistan Air Defense System, Lahore Cross Border Attack,
    మా సహనాన్ని పరీక్షించొద్దు..పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్

    భారత రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్తాన్‌కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు.

    By Knakam Karthik  Published on 8 May 2025 5:44 PM IST


    Hyderabad News, HYDRA Police Station, Cm Revanthreddy, Congress Government
    హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

    తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని బుద్ధ భవన్ వద్ద ఏర్పాటు చేసిన హైడ్రా తొలి పోలీస్ స్టేషన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీంతో...

    By Knakam Karthik  Published on 8 May 2025 5:14 PM IST


    Andrapradesh, Ys Jagan, Ysrcp, Ap Government, Tdp, Janasena, Bjp
    Video: అధికారంలోకి వచ్చాక సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది: జగన్

    వైసీపీ కార్యకర్తలను వేధించిన పోలీసులు, అధికారులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు..అని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ హెచ్చరించారు

    By Knakam Karthik  Published on 8 May 2025 4:48 PM IST


    Hyderabad News, Miss World Competitions, Heritage walk, Congress Government
    ఓల్డ్‌సిటీలో మిస్ వరల్డ్ ప్రతినిధుల హెరిటేజ్ వాక్..ఎప్పుడంటే?

    మిస్ వరల్డ్ ఈవెంట్‌తో చార్మినార్, లాడ్ బజార్ లకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కనుంది.

    By Knakam Karthik  Published on 8 May 2025 4:25 PM IST


    International News, India Strikes Pakistan, Operation Sindoor, Pakistan Air Defense System, Lahore Cross Border Attack,
    పాక్‌కు షాక్..లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

    భారత్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు ప్లాన్ చేసిన పాకిస్థాన్‌కు ఇండియన్ ఆర్మీ దెబ్బ కొట్టింది.

    By Knakam Karthik  Published on 8 May 2025 4:07 PM IST


    Andrapradesh, Ap Cabinet, Cm Chandrababu, Amaravati
    ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. రాష్ట్ర రాజధానిగా అమరావతికి ప్రతిపాదన

    ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.

    By Knakam Karthik  Published on 8 May 2025 3:51 PM IST


    National News, India Strikes Pakistan, Operation Sindoor, Central Government, PM high-level meeting, Government of India, national preparedness, inter-ministerial coordination
    పాక్‌తో ఉద్రిక్తతల వేళ..ప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం

    భారత ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.

    By Knakam Karthik  Published on 8 May 2025 3:13 PM IST


    Telangana, Congress Government, Mahalakshmi Scheme, RTC MD Sajjanar, Free bus travel
    తెలంగాణలో ఫ్రీ బస్ జర్నీపై ఆర్టీసీ ఎండీ కీలక ప్రకటన

    రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న ఈ పథకంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు.

    By Knakam Karthik  Published on 8 May 2025 2:50 PM IST


    Telangana News, Minister Uttam, Cwc Chairman Atuljain, Medigadda, Krishna Water
    మేడిగడ్డ, సుందిళ్ల పునరుద్ధరణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: మంత్రి ఉత్తమ్

    కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఛైర్మన్ అతుల్‌ జైన్‌తో తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో భేటీ అయ్యారు.

    By Knakam Karthik  Published on 7 May 2025 6:02 PM IST


    Share it