నేను కనకం కార్తీక్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Knakam Karthik

నేను కనకం కార్తీక్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    Knakam Karthik

    National News, Union Government, India Pakistan, Airports, Airports Authority of India
    దేశ వ్యాప్తంగా తెరుచుకున్న 32 ఎయిర్‌పోర్టులు..ఆంక్షలు ఎత్తివేత

    32 విమానాశ్రయాల్లో పౌర విమాన కార్యకలాపాలు తక్షణమే అందుబాటులోకి రానున్నాయి

    By Knakam Karthik  Published on 12 May 2025 1:15 PM IST


    Andrapradesh, Ap Government, Cabinet Meeting, CM Chandrababu, Tdp, Janasena, Bjp
    ఈ నెల 20న ఏపీ కేబినెట్ భేటీ..కీలక పథకాల అమలుపై చర్చ

    ఈ నెల 20వ తేదీన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం భేటీ కానుంది.

    By Knakam Karthik  Published on 12 May 2025 1:03 PM IST


    Sports News, Virat Kohli,  Test Cricket Retirement, BCCI officials
    టెస్టులకు గుడ్​ బై చెప్పిన విరాట్ కోహ్లీ..ఎమోషన్ పోస్ట్

    విరాట్ కోహ్లీ టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

    By Knakam Karthik  Published on 12 May 2025 12:19 PM IST


    Telangana, MLc Kavitha, Brs, Kcr, Congress Government
    నాపై దుష్ప్రచారం పార్టీకే నష్టం..ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్

    బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్ చేశారు.

    By Knakam Karthik  Published on 12 May 2025 11:37 AM IST


    Andrapradesh, Ap Government, Nominated Posts, Tdp, Bjp, Janasena
    నామినేటెడ్ పదవులను భర్తీ చేసిన ప్రభుత్వం..ఉత్తర్వులు జారీ

    ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పదవులపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది

    By Knakam Karthik  Published on 11 May 2025 9:50 PM IST


    Telangana, Telangana New Land Registration System, Slot booking, Sub Registrar Offices
    గుడ్‌న్యూస్..రేపటి నుంచి మరో 25 రిజిస్టర్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్

    తెలంగాణలో రిజిస్ట్రేషన్లకు సంబంధించి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

    By Knakam Karthik  Published on 11 May 2025 8:30 PM IST


    Hyderabad News, Karachi Bakery, Bjp, Protest,
    కరాచీ బేకరీపై బీజేపీ కార్యకర్తల దాడి..పేరు మార్చాలని డిమాండ్

    బీజేపీ కార్యకర్తలు హైదరాబాద్‌లోని శంషాబాద్‌లోని కరాచీ బేకరీ ముందు నిరసన చేపట్టారు.

    By Knakam Karthik  Published on 11 May 2025 7:15 PM IST


    International News, Srilanka, Bus Accident, Passengers Bus
    Video: శ్రీలంకలో ఘోర బస్సు ప్రమాదం, 21 మంది మృతి

    శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ దేశంలోని సెంట్రల్ ప్రావిన్స్‌ కోట్మలేలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు కొండ మీద నుంచి కింద...

    By Knakam Karthik  Published on 11 May 2025 6:29 PM IST


    National News, India Pakistan Ceasefire, Pm Modi, US Vice President JD Vance
    పాక్ దాడి చేస్తే, బలంగా ప్రతీకారం తీర్చుకుంటాం..వాన్స్‌తో ఫోన్‌లో ప్రధాని మోడీ

    పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ చర్చల సందర్భంగా భారత ప్రధాని స్పష్టమైన హెచ్చరిక చేశారు

    By Knakam Karthik  Published on 11 May 2025 6:00 PM IST


    National News, India Pakistan Ceasefire, Pm Modi, Rahul Gandhi, Mallikarjuna Kharge
    కాల్పుల విరమణ ప్రకటనపై పార్లమెంట్‌లో చర్చించాలి..మోడీకి ఖర్గే, రాహుల్ వేర్వేరు లేఖలు

    భారత ప్రధాని మోడీకి కాంగ్రెస్ అధ్యక్షుడు, ఖర్గే.. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వేర్వేరుగా లేఖలు రాశారు.

    By Knakam Karthik  Published on 11 May 2025 5:20 PM IST


    Sports News, IPL, Ipl Revised, Final Confirmed, BCCI
    ఐపీఎల్‌ రీస్టార్ట్‌కు డేట్ అనౌన్స్ చేసిన BCCI

    నిరవధికంగా వాయిదాపడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మే 16వ తేదీ నుంచి తిరిగి ప్రారంభంకానుందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

    By Knakam Karthik  Published on 11 May 2025 4:51 PM IST


    National News, Uttarpradesh, Brahmos Production Unit, Defence Minister Rajnathsingh
    భద్రతా రంగంలో భారత్‌కు కీలక మైలురాయి

    ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో బ్రహ్మోస్ అరోస్పేస్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీని అధికారికంగా ఆదివారం ప్రారంభించారు.

    By Knakam Karthik  Published on 11 May 2025 4:22 PM IST


    Share it