Video: బిగ్‌బాస్ వేదికపై కన్నీరు పెట్టుకున్న సల్మాన్ ఖాన్..కారణం ఇదే!
హిందీ ‘బిగ్‌బాస్ 19’ ఫైనల్ వేదికపై వ్యాఖ్యాత సల్మాన్ ఖాన్ కన్నీరు పెట్టుకున్నారు
By Knakam Karthik Published on 8 Dec 2025 1:41 PM IST
ఎయిర్‌పోర్ట్‌లో AMSS సిస్టమ్ వైఫల్యం, కేంద్రప్రభుత్వ నిర్లక్ష్యంపై సభలో చర్చ
రాజ్యసభలో శుక్రవారం విమానయాన రంగంలోని అవ్యవస్థపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
By Knakam Karthik Published on 8 Dec 2025 1:29 PM IST
అది గ్లోబల్ సమ్మిట్ కాదు, గోబెల్స్ సమ్మిట్..మళ్లీ అదే జరగబోతుంది: హరీశ్‌రావు
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌పై మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు చేశారు. అది గ్లోబల్ సమ్మిట్ కాదు, గోబెల్స్ సమ్మిట్ అంటూ విమర్శించారు
By Knakam Karthik Published on 8 Dec 2025 12:48 PM IST
లైంగిక దాడి కేసులో నటుడికి బిగ్ రిలీఫ్..నిర్దోషిగా తేల్చిన కోర్టు
మలయాళ ఇండస్ట్రీలో 2017లో నటిపై జరిగిన దాడి కేసులో మలయాళ నటుడు దిలీప్‌ను కేరళ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది.
By Knakam Karthik Published on 8 Dec 2025 12:28 PM IST
గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ అభివృద్ధికి వేదిక కావాలి..ఏపీ సీఎం ట్వీట్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025కు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
By Knakam Karthik Published on 8 Dec 2025 12:09 PM IST
ఏపీలో స్క్రబ్ టైఫస్‌తో మరో ఇద్దరు మహిళలు మృతి
ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి
By Knakam Karthik Published on 8 Dec 2025 11:12 AM IST
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి సాకేత్ కాలనీలో దారుణ హత్య జరిగింది.
By Knakam Karthik Published on 8 Dec 2025 10:42 AM IST
హైదరాబాద్‌లో రేపే గ్లోబల్ సమ్మిట్..27 అంశాలపై చర్చలు
రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించటం, యువతకు ఉపాధి కల్పించటమే లక్ష్యంగా రెండు రోజుల తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు...
By Knakam Karthik Published on 7 Dec 2025 9:20 PM IST
ఇండిగో సంక్షోభం..వెలుగులోకి కొత్త వివరాలు
దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోను చుట్టుముట్టిన భారీ సంక్షోభం కొనసాగుతుండగా, ఈ పరిస్థితికి దారితీసిన సంఘటనల వరుసపై కొత్త వివరాలు వెలుగులోకి...
By Knakam Karthik Published on 7 Dec 2025 8:37 PM IST
హైదరాబాద్ రోడ్లకు ట్రంప్ ఎవెన్యూ, రతన్ టాటా, గూగుల్ స్ట్రీట్ పేర్లు..సీఎం వినూత్న ప్రతిపాదన
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదనతో ముందుకు వచ్చారు.
By Knakam Karthik Published on 7 Dec 2025 8:09 PM IST
ఇండిగో ప్యాసింజర్లకు ఊరట..రూ.610 కోట్లు రీఫండ్స్ ప్రాసెస్
ఇండిగో మొత్తం రూ.610 కోట్ల రీఫండ్‌లను ప్రాసెస్ చేసి, ప్రయాణీకులకు 3,000 సామాను పంపిణీ చేసిందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.
By Knakam Karthik Published on 7 Dec 2025 6:54 PM IST
కాస్ట్‌లీ ఫోన్ కొనివ్వాలని డిమాండ్..తండ్రి కాదనడంతో బోరుబావిలో దూకిన కొడుకు
జార్ఖండ్‌లో విషాదం జరిగింది. ఖరీదైన మొబైల్ ఫోన్ కొనుగోలుకు తండ్రి నిరాకరించడంతో మనస్తాపం చెందిన కుమారుడు బోరుబావిలో దూకి మరణించాడు
By Knakam Karthik Published on 7 Dec 2025 6:21 PM IST












