దినఫలాలు: నేడు ఈ రాశివారికి వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి
వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
By జ్యోత్స్న Published on 9 Oct 2025 6:33 AM IST
అమృత ఆరోగ్య పథకంపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
అనాథలు, నిరాశ్రయులు, సీనియర్ సిటిజన్లకోసం అమలు చేసే “అమృత ఆరోగ్య పథకం” విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 8 Oct 2025 5:24 PM IST
Breaking: బీసీ రిజర్వేషన్ల అంశంపై విచారణ రేపటికి వాయిదా
బీసీ రిజర్వేషన్ల అంశం విచారణను తెలంగాణ హైకోర్టు రేపు మధ్యాహ్నానికి వాయిదా వేసింది
By Knakam Karthik Published on 8 Oct 2025 4:57 PM IST
నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఫేజ్-1ని ప్రారంభించిన ప్రధాని మోదీ
నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (NMIA) ఫేజ్- 1ని బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు
By Knakam Karthik Published on 8 Oct 2025 4:04 PM IST
రాష్ట్రంలో 67 వేల ఉద్యోగాలు..రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం
11వ SIPB సమావేశంలో రూ. 1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది
By Knakam Karthik Published on 8 Oct 2025 3:55 PM IST
బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు..ఆరుగురు కార్మికులు సజీవదహనం
ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 8 Oct 2025 2:45 PM IST
రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు 1000 కోట్లు నిధులు మంజూరు
రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు 1000 కోట్లు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
By Knakam Karthik Published on 8 Oct 2025 2:17 PM IST
సంక్షేమ గురుకులాలకు తాళాలు వేసే దుస్థితి దుర్మార్గం: కేటీఆర్
తెలంగాణ సంక్షేమ గురుకులాలకు అద్దె బకాయిలు పేరుకుపోయి, చివరికి భవనాలకు తాళాలు వేసే దుస్థితి రావడం అత్యంత దుర్మార్గమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...
By Knakam Karthik Published on 8 Oct 2025 1:13 PM IST
Video: ముగిసిన వివాదం.. మంత్రుల మధ్య కుదిరిన సయోధ్య
టీపీపీసీ చీఫ్ మహేశ్ కుమార్ సమక్షంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్‌లకు సయోధ్య కుదిరింది.
By Knakam Karthik Published on 8 Oct 2025 1:02 PM IST
గెస్ట్ లెక్చరర్ల జీతాలు చెల్లించి, మీ పరువు కాపాడుకోండి: హరీశ్‌రావు
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ గెస్ట్ లెక్చరర్ల పెండింగ్ జీతాల చెల్లింపుపై మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు
By Knakam Karthik Published on 8 Oct 2025 12:20 PM IST
అడ్లూరిపై వ్యాఖ్యల దుమారం, పొన్నం ఏమన్నారంటే?
సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌పై ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు
By Knakam Karthik Published on 8 Oct 2025 11:28 AM IST
పిన్ లేకుండానే UPI ట్రాన్సాక్షన్స్, నేటి నుంచి కొత్త ఫీచర్
యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లావాదేవీల కోసం కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
By Knakam Karthik Published on 8 Oct 2025 11:13 AM IST












