ప్రభుత్వాస్పత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం..అభినందించిన మంత్రి
పాల్వంచ ప్రభుత్వ కమ్యూనిటీ సెంటర్‌లో కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ భార్య శ్రద్ధ పాటిల్ మగబిడ్డకు జన్మనిచ్చారు.
By Knakam Karthik Published on 28 May 2025 11:58 AM IST
ఎన్టీఆర్ 102వ జయంతి..జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్టు
దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్‌లో నిర్వహించారు.
By Knakam Karthik Published on 28 May 2025 11:28 AM IST
చేసిన మంచి పని చెప్పుకోకపోవడం వల్లే ఆ ప్రచారం జరుగుతోంది: సీఎం రేవంత్
హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
By Knakam Karthik Published on 27 May 2025 9:15 PM IST
SRHపై HCA వేధింపులు..ప్రభుత్వానికి విజిలెన్స్ సంచలన నివేదిక
ఐపీఎల్ టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఎస్‌ఆర్‌హెచ్ ప్రాంఛైజీపై ఒత్తిడి తీసుకువచ్చిన వ్యవహారంపై విజిలెన్స్ విచారణ పూర్తయింది
By Knakam Karthik Published on 27 May 2025 7:53 PM IST
ఐటీ రిటర్న్స్ ఫైల్స్ విషయంలో ఆదాయపు పన్ను శాఖ కీలక నిర్ణయం
ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్స్ విషయంలో ఆదాయపు పన్ను శాఖ కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 27 May 2025 6:32 PM IST
అమెరికాలో భారతీయ విద్యార్థులకు అలర్ట్, క్లాసులకు డుమ్మా కొడితే అంతే..
అమెరికాలో ఉన్నత విద్య చదవాలనుకునే భారతీయ విద్యార్థులతో పాటు ఇతర అంతర్జాతీయ విద్యార్థులకు యూఎస్ గవర్నమెంట్ కీలక హెచ్చరిక జారీ చేసింది.
By Knakam Karthik Published on 27 May 2025 6:08 PM IST
హైదరాబాద్‌లో మల్టీలెవెల్ కనెక్టింగ్ ఫ్లై ఓవర్..అందుబాటులోకి వచ్చేది ఎప్పుడంటే?
త్వరలో ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ ఫ్లై ఓవర్ త్వరలో ప్రారంభం కానుంది.
By Knakam Karthik Published on 27 May 2025 5:39 PM IST
వన మహోత్సవం సామాజిక ఉద్యమంగా నిర్వహించాలి: మంత్రి సురేఖ
2025 సంవత్సర వన మహోత్సవం కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంగా చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ...
By Knakam Karthik Published on 27 May 2025 4:45 PM IST
అలా చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా..జగన్‌కు మంత్రి లోకేశ్ సవాల్
వైసీపీ అధినేత జగన్‌కు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ విసిరారు.
By Knakam Karthik Published on 27 May 2025 4:06 PM IST
పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం..తెలంగాణలో 3 రోజులు వానలు
తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
By Knakam Karthik Published on 27 May 2025 3:49 PM IST
జనసేన నాయకులున్నా వెనకడుగు వేయొద్దు..పవన్ సంచలన ప్రకటన
సినిమా థియేటర్ల బంద్ ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 27 May 2025 3:30 PM IST
మేడిగడ్డ బ్యారేజీపై NDSAకు L&T సంస్థ సంచలన లేఖ
మేడిగడ్డ బ్యారేజీపై NDSAకు ఎల్‌అండ్‌టీ సంస్థ సంచలన లేఖ రాసింది.
By Knakam Karthik Published on 27 May 2025 3:12 PM IST