యాసంగి ముగిసి..వానాకాలం మొదలవుతున్నా ధాన్యం కొనరా?: నిరంజన్ రెడ్డి
యాసంగి ముగిసి వానాకాలం మొదలవుతున్నా ధాన్యం కొనార అని.. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
By Knakam Karthik Published on 26 May 2025 1:30 PM IST
రాష్ట్రంలో ఘోర ప్రమాదం..నలుగురు మృతి
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 26 May 2025 12:13 PM IST
మైనింగ్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అరెస్ట్
క్వార్ట్జ్ మైనింగ్ అక్రమాల కేసులో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.
By Knakam Karthik Published on 26 May 2025 11:28 AM IST
దేశంలో కోవిడ్ భయం..మే నెలలో మొత్తం 242 కొత్త కేసులు
భారతదేశంలో కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
By Knakam Karthik Published on 26 May 2025 11:15 AM IST
డబ్బు కంటే కులమే గొప్పది..పెద్దపల్లి ఎంపీ హాట్ కామెంట్స్
కాళేశ్వరం పుష్కరాలకు తనకు ఆహ్వానం అందకపోవడంపై పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీ సంచలన కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 26 May 2025 10:27 AM IST
ఓటీటీలోకి 'రెట్రో'.. ఎప్పటినుంచి అంటే?
రెట్రో ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను మూవీ టీమ్ అనౌన్స్ చేసింది.
By Knakam Karthik Published on 26 May 2025 9:45 AM IST
మహానాడుకు సిద్ధమైన కడప..ఏర్పాట్లు పూర్తి
కడప జిల్లా చరిత్రలో తొలిసారి తెలుగుదేశం పార్టీ మహానాడుకు వేదికైంది
By Knakam Karthik Published on 26 May 2025 9:04 AM IST
అనవసర ప్రకటనలు చేయొద్దు..బీజేపీ నేతలకు మోడీ వార్నింగ్
ఢిల్లీలో ఎన్డీఏ నాయకులతో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ అనవసరమైన ప్రకటనలు చేయకుండా ఉండాలని ఆ పార్టీ నాయకులను కోరారు.
By Knakam Karthik Published on 26 May 2025 8:30 AM IST
ఎక్స్‌ప్రెస్ హైవేపై శృంగారం..బీజేపీ నేత అరెస్ట్
ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేపై ఓ మహిళతో శృంగారం చేసిన బీజేపీ నేత మనోహర్ లాల్ ధకాడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 26 May 2025 7:51 AM IST
ఉపాధి, ఆదాయం వచ్చే పరిశ్రమలు రాష్ట్రం దాటకుండా చూడండి: భట్టి
రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూర్చే పరిశ్రమలు రాష్ట్రం దాటకుండా అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
By Knakam Karthik Published on 26 May 2025 7:30 AM IST
కాళేశ్వరంలో నేటితో ముగియనున్న సరస్వతీ పుష్కరాలు
కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు నేటితో ముగియనున్నాయి.
By Knakam Karthik Published on 26 May 2025 7:20 AM IST
చివరి మ్యాచ్‌లో రైజ్ అయిన హైదరాబాద్..కోల్‌కతాపై భారీ విజయం
ఐపీఎల్-2025 సీజన్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ విక్టరీతో ముగించింది.
By Knakam Karthik Published on 26 May 2025 6:40 AM IST