సీఎం చంద్రబాబుతో సినీ పెద్దల మీటింగ్కు ముహూర్తం ఫిక్స్
టాలీవుడ్ సినీ ప్రముఖులు, కూటమి ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదానికి ఎండ్ కార్డ్ పడబోతోంది.
By Knakam Karthik Published on 12 Jun 2025 10:51 AM IST
చదరపు గజానికి రూ.2.98 లక్షలు..హైదరాబాద్ కేపీహెచ్బీలో రికార్డు ధర
హైదరాబాద్లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (కెపిహెచ్బి) కాలనీలో బుధవారం జరిగిన బహిరంగ వేలంలో రికార్డు స్థాయిలో భూముల ధరలు పెరిగాయి.
By Knakam Karthik Published on 12 Jun 2025 10:32 AM IST
విషాదం: విషవాయువులు లీకై ఇద్దరు మృతి
అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 12 Jun 2025 9:32 AM IST
నిఖిల్ మూవీ షూటింగ్లో ప్రమాదం..జలమయమైన సెట్
టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న తాజా చిత్రం 'ది ఇండియన్ హౌస్' షూటింగ్లో ప్రమాదం జరిగింది
By Knakam Karthik Published on 12 Jun 2025 9:12 AM IST
అనుమతి తీసుకోవాలని నాకు తెలియదు..బర్త్డే పార్టీపై మంగ్లీ రియాక్షన్
తెలంగాణకు చెందిన ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీ వివాదస్పదమైన విషయం తెలిసిందే
By Knakam Karthik Published on 12 Jun 2025 8:26 AM IST
ముగ్గురు మంత్రులకు శాఖల కేటాయింపుపై వీడిన సస్పెన్స్.. సీఎం కీలక నిర్ణయం
ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన ముగ్గురు కొత్త మంత్రులకు శాఖలను కేటాయిస్తూ సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు.
By Knakam Karthik Published on 12 Jun 2025 7:48 AM IST
తెలుగు రాష్ట్రాల్లో మోగనున్న బడి గంటలు..నేడే స్కూల్స్ రీ ఓపెన్
ఇవాళ్టి నుంచే తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి
By Knakam Karthik Published on 12 Jun 2025 7:30 AM IST
రాష్ట్రానికి 4 రోజుల పాటు వర్షసూచన..పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణకు నేటి నుంచి 4 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
By Knakam Karthik Published on 12 Jun 2025 7:00 AM IST
విద్యార్థులకు శుభవార్త.. నేడే అకౌంట్లలోకి రూ.15 వేలు
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా విద్యార్థులకు శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 12 Jun 2025 6:41 AM IST
Telangana: గ్రూప్-1 అంశంపై హైకోర్టులో విచారణ వాయిదా
తెలంగాణలో గ్రూప్-1 నియామకాలపై స్టే ఎత్తివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ వాయిదా పడింది.
By Knakam Karthik Published on 11 Jun 2025 5:34 PM IST
గుడ్న్యూస్..రేపే ఖాతాల్లోకి 'తల్లికి వందనం' డబ్బులు
ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది
By Knakam Karthik Published on 11 Jun 2025 4:56 PM IST
రైల్వేశాఖ కీలక నిర్ణయం..కేవలం వారికే తత్కాల్ బుకింగ్ ఛాన్స్
రైలు ప్రయాణం కోసం తత్కాల్ టికెట్ బుకింగ్లో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 11 Jun 2025 4:41 PM IST