16న విచారణకు రండి.. కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 13 Jun 2025 3:52 PM IST
సుప్రీంకోర్టు ఆదేశాలు సీఎం చంద్రబాబుకు చెంపపెట్టు..కొమ్మినేని విడుదలపై జగన్ ట్వీట్
సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు.
By Knakam Karthik Published on 13 Jun 2025 3:26 PM IST
ఆ రూట్‌లో మెట్రో రైల్ పనులు చేపట్టవద్దు..హైకోర్టు కీలక ఆదేశాలు
చార్మినార్, ఫలక్‌నుమాల సమీపంలో ఎలాంటి పనులు చేపట్టవద్దంటూ హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది
By Knakam Karthik Published on 13 Jun 2025 2:45 PM IST
సేవ్ చేసే ఛాన్స్ లేదు, 1.25 లక్షల లీటర్ల ఇంధనం కాలిపోయింది: అమిత్ షా
ఉష్ణోగ్రత తీవ్ర స్థాయికి పెరగడంతో ప్రజలను రక్షించే ప్రయత్నాలు విఫలమయ్యాయని కేంద్ర మంత్రి అమిత్ షా గురువారం అన్నారు
By Knakam Karthik Published on 13 Jun 2025 1:55 PM IST
అనుచిత వ్యాఖ్యల కేసులో కొమ్మినేనికి సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది
By Knakam Karthik Published on 13 Jun 2025 1:19 PM IST
ఆ రెండు రంగాలపై నిబద్ధత, బాధ్యత లేదు..కాంగ్రెస్‌పై కేటీఆర్ సెటైర్లు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో మరోసారి విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 13 Jun 2025 12:26 PM IST
కర్ణాటకలో APSRTC బస్సును ఢీకొట్టిన లారీ.. ఏడుగురు దుర్మరణం
కర్ణాటకలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 13 Jun 2025 12:02 PM IST
గుడ్‌న్యూస్ చెప్పిన టీటీడీ..తిరుమలలో ఇక నుంచి ఫ్రీ జర్నీ
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో తీపికబురు చెప్పింది.
By Knakam Karthik Published on 13 Jun 2025 11:37 AM IST
ఎలాంటి సహాయానికైనా సిద్ధం..విమాన ప్రమాద ఘటనపై ట్రంప్
అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచారం వ్యక్తం చేశారు
By Knakam Karthik Published on 13 Jun 2025 10:57 AM IST
తల్లికి వందనం పథకంలో జమ అయ్యేది రూ.13 వేలే..ఎందుకో తెలుసా?
విద్యార్థుల తల్లుల అకౌంట్లలో రూ.13 వేల చొప్పున మాత్రమే చేస్తామని తెలిపింది
By Knakam Karthik Published on 12 Jun 2025 1:15 PM IST
పబ్‌లో గొడవ.. టాలీవుడ్ నటికి షాకిచ్చిన గచ్చిబౌలి పోలీసులు
టాలీవుడ్ నటి కల్పికకు హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు షాక్ ఇచ్చారు
By Knakam Karthik Published on 12 Jun 2025 12:14 PM IST
వందల కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టిన ఇరిగేషన్ ఈఈ శ్రీధర్ అరెస్ట్
కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షించిన నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నూనె శ్రీధర్‌ను ఏసీబీ అధికారులు అక్రమాస్తుల కేసులో అరెస్ట్ చేశారు
By Knakam Karthik Published on 12 Jun 2025 11:38 AM IST