పాకిస్థాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్లు మృతి
కాబూల్: పాకిస్థాన్ సైన్యం నిర్వహించిన వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘన్ దేశీయ క్రికెట్ క్రీడాకారులు మృతి చెందారు.
By Knakam Karthik Published on 18 Oct 2025 8:40 AM IST
నేడు ఉద్యోగుల సమస్యలపై మంత్రుల బృందం సమావేశం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం జరగనుంది
By Knakam Karthik Published on 18 Oct 2025 8:09 AM IST
తెలంగాణలో 3 రోజులు వర్షాలు..ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది
By Knakam Karthik Published on 18 Oct 2025 7:18 AM IST
శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 18 Oct 2025 7:03 AM IST
నేడు తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్
నేడు తెలంగాణ వ్యాప్తంగా బంద్‌కు బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి.
By Knakam Karthik Published on 18 Oct 2025 6:48 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారికి ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.
By జ్యోత్స్న Published on 18 Oct 2025 6:38 AM IST
రేవంత్ కేబినెట్ అరడజను వర్గాలుగా విడిపోయింది: హరీశ్ రావు
రాష్ట్ర మంత్రివర్గం దండుపాళ్యం ముఠా మాదిరి తయారైందని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 17 Oct 2025 5:40 PM IST
ఆఫ్ఘన్ సరిహద్దు వద్ద ఆత్మాహుతి దాడి..ఏడుగురు పాక్ సైనికులు మృతి
ఉత్తర వజీరిస్తాన్‌లోని సైనిక శిబిరంపై జరిగిన 'సమన్వయ ఆత్మాహుతి దాడి'లో ఏడుగురు పాకిస్తాన్ సైనికులు మరణించగా, 13 మంది గాయపడ్డారని పాకిస్తాన్ భద్రతా...
By Knakam Karthik Published on 17 Oct 2025 5:20 PM IST
JubileeHills bypoll: కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్ నామినేషన్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు
By Knakam Karthik Published on 17 Oct 2025 4:40 PM IST
వడ్డెర్లకు మైనింగ్ లీజులు..సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
వడ్డెర్లకు మైనింగ్ లీజుల కేటాయింపు అంశంపై విధానాన్ని తయారు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు
By Knakam Karthik Published on 17 Oct 2025 4:05 PM IST
Andrapradesh: హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రమేశ్ ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ దొనాడి రమేశ్ ప్రమాణ స్వీకారం చేశారు
By Knakam Karthik Published on 17 Oct 2025 3:30 PM IST
రేపు తెలంగాణ బంద్..వారికి డీజీపీ స్ట్రాంగ్ వార్నింగ్
ఈనెల 18వ తేదీన వివిధ పార్టీలు తలపెట్టిన బంద్ కార్యక్రమాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 17 Oct 2025 2:23 PM IST












