Kalasani Durgapraveen

నేను కాలసాని దుర్గా ప్రవీణ్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, సూర్య, ఆంధ్రప్రభ, జ్యోతి, తెలుగు ప్రభ పత్రికలలో రిపోర్టర్ గా.. శోధన వెబ్‌సైట్‌లో సబ్ఎడిటర్ గా పని చేశాను. 2008లో జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను.

    Kalasani Durgapraveen

    ఉసిరితో దృష్టి లోపం క్లియ‌ర్‌..!
    ఉసిరితో దృష్టి లోపం క్లియ‌ర్‌..!

    వృద్ధాప్యం లో శరీరం వివిధ మార్పులకు లోనవుతుంది.

    By Kalasani Durgapraveen  Published on 11 Oct 2024 4:47 PM IST


    బీజేపీని జిన్నాతో పోల్చిన  ఫరూక్ అబ్దుల్లా
    బీజేపీని జిన్నాతో పోల్చిన ఫరూక్ అబ్దుల్లా

    నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా.. బిజెపిని మహమ్మద్ అలీ జిన్నాతో పోల్చారు.

    By Kalasani Durgapraveen  Published on 11 Oct 2024 2:09 PM IST


    ఇంద్రకీలాద్రిపై భారీగా భక్తుల రద్దీ
    ఇంద్రకీలాద్రిపై భారీగా భక్తుల రద్దీ

    ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న దసరా ఉత్సవాల్లో లక్షల్లో భక్తులు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.

    By Kalasani Durgapraveen  Published on 11 Oct 2024 12:52 PM IST


    కుల గణనలో తప్పేమీ లేదు: ఏపీ సీఎం చంద్రబాబు
    కుల గణనలో తప్పేమీ లేదు: ఏపీ సీఎం చంద్రబాబు

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా కుల గణనకు మద్దతు పలికారు.

    By Kalasani Durgapraveen  Published on 11 Oct 2024 12:04 PM IST


    మ‌రోమారు కేరళలో భారీ వర్షాలు
    మ‌రోమారు కేరళలో భారీ వర్షాలు

    కేరళలోని ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో హెచ్చరికలు చేసింది.

    By Kalasani Durgapraveen  Published on 11 Oct 2024 10:43 AM IST


    అమ్మవారి విగ్రహాన్ని  ద్వంసం చేసిన దుండగులు.
    అమ్మవారి విగ్రహాన్ని ద్వంసం చేసిన దుండగులు.

    హైదరాబాద్ లోని నాంపల్లి ఎక్సిబిషన్ మైదానంలో నెలకొల్పిన అమ్మవారి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ద్వంసం చేశారు.

    By Kalasani Durgapraveen  Published on 11 Oct 2024 10:18 AM IST


    ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూస్తావా..? ఇలా చెయ్‌..
    ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూస్తావా..? ఇలా చెయ్‌..

    హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్ vs బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్ కోసం టికెట్ విక్రయాలు ప్రారంభం...

    By Kalasani Durgapraveen  Published on 10 Oct 2024 10:39 PM IST


    ప్రధాని మోడీఫై షర్మిల ఫైర్.
    ప్రధాని మోడీఫై షర్మిల ఫైర్.

    ప్రధాని మోడీ తీరు.. పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లుందన్ని ఆంద్రప్రదేశ్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు.

    By Kalasani Durgapraveen  Published on 10 Oct 2024 5:40 PM IST


    తులసి మొక్కతో ఎన్నో ఉప‌యోగాలు..!
    తులసి మొక్కతో ఎన్నో ఉప‌యోగాలు..!

    తులసి మొక్క ఆయుర్వేదం మరియు ప్రకృతి వైద్యంలో ప్రాముఖ్యతను కలిగి ఉంది.

    By Kalasani Durgapraveen  Published on 10 Oct 2024 3:21 PM IST


    విశ్వం సినిమాతో శ్రీను వైట్ల దర్శకుడిగా రీఎంట్రీ..
    విశ్వం సినిమాతో శ్రీను వైట్ల దర్శకుడిగా రీఎంట్రీ..

    గోపీచంద్ హీరోగా తెరకెక్కిన విశ్వం సినిమాతో ఆరేళ్ల తర్వాత శ్రీను వైట్ల దర్శకుడిగా రీఎంట్రీ ఇస్తున్నారు.

    By Kalasani Durgapraveen  Published on 10 Oct 2024 1:26 PM IST


    విరాళాలు ఇప్పిస్తామని కోట్ల రూపాయలు స్వాహా
    విరాళాలు ఇప్పిస్తామని కోట్ల రూపాయలు స్వాహా

    విదేశాల నుండి వచ్చిన విరాళాలు ఇప్పిస్తామని నమ్మించి బాధితుడి వద్ద నుండి వేలు కాదు లక్షలు కాదు ఏకంగా ఏడు కోట్ల పైచిలుకు నగదును కాజేసిన ఘటన హైదరాబాద్...

    By Kalasani Durgapraveen  Published on 10 Oct 2024 12:46 PM IST


    రైతుబంధు కుంభకోణంలో తహసిల్దార్ జయశ్రీ అరెస్ట్
    రైతుబంధు కుంభకోణంలో తహసిల్దార్ జయశ్రీ అరెస్ట్

    సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ రైతుబంధు కుంభకోణం వెలుగులోకి రావడంతో తహసిల్దార్ జయశ్రీ తో పాటు ధరణి ఆపరేటర్ జగదీష్ ను పోలీసులు అరెస్టు చేశారు.

    By Kalasani Durgapraveen  Published on 10 Oct 2024 10:40 AM IST


    Share it