జాబ్స్ - Page 5
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ఇలా అప్లై చేసుకోండి
రాష్ట్రంలో 16,347 టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఇవాళ ఉదయం డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
By అంజి Published on 20 April 2025 11:06 AM IST
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం.. ఇకపై నిర్వహించే పరీక్షలకు ఇది తప్పనిసరి
రిక్రూట్‌మెంట్‌లో భద్రత, పారదర్శకత పెంపొందించేందుకు ఎస్‌ఎస్‌సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ విధానాన్ని అమలు...
By అంజి Published on 19 April 2025 7:37 AM IST
240 మంది ట్రైనీ ఉద్యోగులకు షాకిచ్చిన ఇన్ఫో సిస్
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 240 మందికి షాకిచ్చింది. శిక్షణ కాలంలో నిర్వహించిన పరీక్షల్లో నిర్దేశిత ప్రమాణాలను అందుకోలేకపోయారనే కారణంతో 240 మంది ట్రైనీ...
By Medi Samrat Published on 18 April 2025 7:11 PM IST
9,970 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
రైల్వేలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది.
By అంజి Published on 12 April 2025 6:53 AM IST
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ లెక్చరర్ పరీక్షల తేదీల ప్రకటన
పలు పోటీ పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రకటించింది.
By అంజి Published on 8 April 2025 6:37 AM IST
18,799 ఉద్యోగాలు.. బిగ్ అప్‌డేట్ ఇచ్చిన ఆర్‌ఆర్‌బీ
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) అసిస్టెంట్ లోకో పైలట్ కొత్త పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది.
By అంజి Published on 7 April 2025 11:15 AM IST
Jobs : 48,000 రూపాయల జీతంతో ఉద్యోగాలు.. త్వరపడండి..!
భారతదేశంలో EXIM బ్యాంక్ పలు రిక్రూట్‌మెంట్లకు ఆహ్వానం పలుకుతోంది.
By Medi Samrat Published on 26 March 2025 8:15 AM IST
నిరుద్యోగులకు శుభవార్త.. ఏప్రిల్, మేలో జాబ్ నోటిఫికేషన్లు
నిరుద్యోగులకు మంత్రి దామోదర గుడ్‌న్యూస్ చెప్పారు. వైద్యఆరోగ్యశాఖలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని ప్రకటించారు.
By అంజి Published on 23 March 2025 8:45 AM IST
ఫ్రెషర్లకు భారీ గుడ్‌న్యూస్.. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఐటీల్లో కొలువుల జాతర
ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో) ఫ్రెషర్ల రిక్రూట్‌మెంట్ పుంజుకునే ఛాన్స్ ఉంది. 2025 - 2026 ఫైనాన్షియల్ ఇయర్‌లో కొత్తగా 1,50,000 మందిని ఐటీ కంపెనీలు...
By అంజి Published on 14 March 2025 11:40 AM IST
అభ్యర్థులకు అలర్ట్.. నేడే గ్రూప్-2 ఫలితాలు
గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్. నేడు గ్రూప్-2 పరీక్షా ఫలితాలను టీజీపీఎస్సీ వెల్లడించనుంది.
By అంజి Published on 11 March 2025 6:44 AM IST
18 వేలకుపైగా పోస్టులు.. నోటిఫికేషన్ ఎప్పుడంటే?
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ అందించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 18,147 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రకటించింది.
By అంజి Published on 7 March 2025 12:27 PM IST
21,413 పోస్టులు.. దరఖాస్తు చేశారా?
దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 21,413 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి మార్చి 3 ఆఖరు తేదీ.
By అంజి Published on 28 Feb 2025 7:55 AM IST