అంతర్జాతీయం - Page 40
భారత్ ఆగితే.. మేము కూడా ఆగిపోతాం : పాకిస్థాన్
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఉద్రిక్తతలు తగ్గించేందుకు తాము చర్యలు తీసుకుంటామని పాకిస్థాన్ విదేశాంగ శాఖ...
By Medi Samrat Published on 10 May 2025 2:32 PM IST
అణ్వాయుధాల పాలసీ.. ఎన్సీఏతో పాక్ ప్రధాని కీలక సమావేశం
భారత్ దాడులతో అప్రమత్తమైన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేషనల్ కమాండ్ అథారిటీ (ఎన్సీఏ) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు పాకిస్తాన్...
By అంజి Published on 10 May 2025 8:49 AM IST
వెంటనే వాటిని ఓటీటీల నుండి తీసేయండి.. కేంద్రం ఆదేశాలు..
భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ మొదలుపెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ భారతదేశంలో పనిచేస్తున్న అన్ని OTT, డిజిటల్...
By Medi Samrat Published on 9 May 2025 7:32 PM IST
భారత్-పాక్ యుద్ధం.. కాస్త కొత్తగా స్పందించిన చైనా.!
భారత్-పాక్ యుద్ధంపై చైనా కాస్త కొత్తగా స్పందించింది. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది
By Medi Samrat Published on 9 May 2025 4:14 PM IST
పాక్కు ఎదురుదెబ్బ..కీలకమైన నిఘా విమానాన్ని కూల్చివేసిన భారత్
సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగుతోన్న పాకిస్థాన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
By Knakam Karthik Published on 9 May 2025 10:07 AM IST
భారత్-పాక్ యుద్ధంతో మాకు సంబంధం లేదు: అమెరికా వైస్ ప్రెసిడెంట్
భారత్-పాకిస్థాన్ యుద్ధంపై అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 9 May 2025 7:30 AM IST
పాక్కు షాక్..లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
భారత్లోని సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు ప్లాన్ చేసిన పాకిస్థాన్కు ఇండియన్ ఆర్మీ దెబ్బ కొట్టింది.
By Knakam Karthik Published on 8 May 2025 4:07 PM IST
లాహోర్లో భారీ పేలుళ్ల శబ్దం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు
గురువారం పాకిస్తాన్లోని లాహోర్లో వరుస పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో సైరన్లు మోగాయని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని రాయిటర్స్,...
By అంజి Published on 8 May 2025 9:38 AM IST
మేము ప్రతీకారం తీర్చుకుంటాము: పాక్ ప్రధాని షరీఫ్
పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సరిహద్దు దాడుల తర్వాత పాకిస్తాన్ ప్రధాన మంత్రి...
By అంజి Published on 8 May 2025 6:39 AM IST
భారత్ దూకుడు తగ్గించుకోవాలి : పాకిస్థాన్
భారత్, పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, ఘర్షణ వాతావరణం సమసిపోవాలంటే భారత్ తన దూకుడును తగ్గించుకోవాలని పాకిస్థాన్ రక్షణ మంత్రి...
By Medi Samrat Published on 7 May 2025 2:15 PM IST
భారత ఆర్మీ దాడిలో..టెర్రరిస్ట్ మసూద్ అజార్ కుటుంబసభ్యులు హతం
భారత దాడుల్లో తన కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు, నలుగురు సహాయకులు మరణించారని జైష్-ఏ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ పేరుతో ప్రకటన విడుదల అయింది.
By Knakam Karthik Published on 7 May 2025 12:44 PM IST
పాకిస్తాన్ ప్రధాని ఎమర్జెన్సీ మీటింగ్
భారత్ మెరుపు దాడులతో పాకిస్తాన్ అప్రమత్తం అయ్యింది. ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. ఆర్మీ ఉన్నతాధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు.
By అంజి Published on 7 May 2025 12:42 PM IST











