అంతర్జాతీయం - Page 39
పాకిస్తాన్ ఆర్మీ బేస్‌పై ఆత్మాహుతి దాడి.. 9 మంది మృతి, 25 మంది గాయాలు
వాయువ్య పాకిస్తాన్‌లోని సైనిక స్థావరంపై ఉగ్రవాదులు సమన్వయంతో రెండు ఆత్మాహుతి బాంబు దాడులు జరిపారు.
By అంజి Published on 5 March 2025 9:40 AM IST
Viral Video : పార్లమెంట్లో ఎంపీల బీభత్సం.. వీడియోలు చూస్తే వీళ్లేం ప్రజాప్రతినిధులు అంటారు..!
ఐరోపా దేశమైన సెర్బియా పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర రభస సృష్టించారు.
By Medi Samrat Published on 4 March 2025 7:21 PM IST
'ట్రంప్.. మమ్మల్ని రెచ్చగొట్టొద్దు..' అమెరికా అధ్యక్షుడికి కిమ్ సోదరి వార్నింగ్
ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ ఈరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను బెదిరించారు.
By Medi Samrat Published on 4 March 2025 3:48 PM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. 31 మంది మృతి
దక్షిణ బొలీవియాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. హైవేపై ప్రయాణిస్తున్న ట్రక్కు సోమవారం తెల్లవారుజామున బస్సును ఢీకొట్టింది.
By అంజి Published on 4 March 2025 9:43 AM IST
భారతీయుడిని కాల్చి చంపిన జోర్డాన్ భద్రతా సిబ్బంది
జోర్డాన్ సరిహద్దును దాటి వేరే దేశంలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన ఒక భారతీయుడిని జోర్డాన్ భద్రతా సిబ్బంది కాల్చి చంపారు.
By అంజి Published on 3 March 2025 7:27 AM IST
ఘోర ప్రమాదం.. ఎదురెదురుగా ఢీకొన్న రెండు బస్సులు.. 37 మంది దుర్మరణం
దక్షిణ అమెరికా దేశం బొలీవియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోటోసి ప్రాంతంలో రెండు బస్సులు ఎదురెదురుగా అతి వేగంతో ఢీకొన్నాయి.
By అంజి Published on 2 March 2025 7:24 AM IST
శుక్రవారం ప్రార్థనల సమయంలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి
పాకిస్థాన్‌లోని వాయువ్య ప్రావిన్స్ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని మదర్సా (జామియా హక్కానియా మదర్సా)లో శుక్రవారం బాంబు పేలుడు సంభవించింది.
By Medi Samrat Published on 28 Feb 2025 4:57 PM IST
శవమై కనిపించిన ఆస్కార్ అవార్డు గ్రహీత..
'బోనీ అండ్ క్లైడ్' సినిమాకు గాను ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న నటుడు జీన్ హాక్‌మాన్ మరణించారని అధికారులు తెలిపారు.
By Medi Samrat Published on 27 Feb 2025 8:40 PM IST
ఏం తల్లివమ్మా.. పుట్టినరోజు ముందు కొడుకును చంపేసి ఈ కారణం చెబుతోంది..!
మిచిగాన్ కు చెందిన ఓ తల్లి తన కుమారుడిని హత్య చేసింది. అతడి 18వ పుట్టినరోజు ముందు కొడుకును హత్య చేసిందని పోలీసులు నివేదించారు.
By Medi Samrat Published on 27 Feb 2025 5:56 PM IST
గే జంటకు బహిరంగ శిక్ష
కఠినమైన ఇస్లామిక్ చట్టాలను అమలు చేసే ఇండోనేషియాలో గే జంటను కొరడాలతో కొట్టారు.
By Medi Samrat Published on 27 Feb 2025 5:47 PM IST
అమెరికాలో స్థిరపడాలనుకున్న వారికి ట్రంప్ షాక్..గోల్డ్ కార్డు స్కీమ్‌తో ఆశలపై నీళ్లు
'గోల్డ్ కార్డ్' పౌరసత్వ పథకం కింద అమెరికా సంస్థలు ఇప్పుడు భారతీయ గ్రాడ్యుయేట్లను నియమించుకోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
By Knakam Karthik Published on 27 Feb 2025 9:38 AM IST
గుర్తుతెలియని వ్యాధితో 50 మందికి పైగా మృతి.. లక్షణాలు కనిపించిన 48 గంటల్లోనే..
గుర్తు తెలియని వ్యాధి అక్కడ ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. ఆ ప్రాణాంతక వ్యాధి కారణంగా 50 మందికి పైగా మృత్యువాత పడ్డారు.
By Medi Samrat Published on 26 Feb 2025 3:53 PM IST














