అంతర్జాతీయం - Page 258
ఇలా చేస్తే మాస్కులపై వైరస్ మాయం
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ముఖానికి మాస్క్ ధరించడం, భౌతిక దూరం...
By సుభాష్ Published on 3 Aug 2020 7:51 AM IST
అంతరిక్ష ప్రయోగాల్లో అమెరికా నాసా, స్సేస్ ఎక్స్ మరో అద్భుత విజయం
అంతరిక్ష ప్రయోగాల్లో అమెరికా నాసా, స్పేస్ ఎక్స్ మరో అద్బుత విజయం సాధించాయి. స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్ అంతరిక్ష నుంచి క్షేమంగా భూమికి...
By సుభాష్ Published on 3 Aug 2020 7:27 AM IST
కరోనా ప్రభావం దశాబ్దాల వరకు ఉంటుంది
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 1,78,22,966 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 6,84,167 మంది మృత్యువాత పడ్డారు. ఈ మహమ్మారి...
By తోట వంశీ కుమార్ Published on 1 Aug 2020 8:30 PM IST
ట్రంప్ ప్రస్తావించిన మొయిల్ ఇన్ ఓటింగ్ అంటే ఇదే
అమెరికా అధ్యక్ష స్థానంలో డొనాల్డ్ ట్రంప్ లాంటి నేత ఒకరు కూర్చుంటారని ఎవరూ ఊహించలేదు. ఆ మాటకు వస్తే.. అమెరికన్ల ప్రజాతీర్పుయావత్ ప్రపంచాన్ని...
By సుభాష్ Published on 1 Aug 2020 12:11 PM IST
తైవాన్ మాజీ అధ్యక్షుడు కన్నుమూత
తైవాన్ ప్రజాస్వామ్య ఉద్యమ పితామహుడు, మాజీ అధ్యక్షుడు లీ టెంగ్ హుయి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస...
By తోట వంశీ కుమార్ Published on 31 July 2020 4:14 PM IST
చైనా వైఖరిలో ఈ మార్పు ఏమిటో..!
భారత్-చైనా దేశాల మధ్య ఈ మధ్య కాలంలో చోటుచేసుకున్న ఘటనలను ప్రపంచం మొత్తం గమనిస్తూ వస్తోంది. సరిహద్దుల్లో చైనా చేస్తున్న పనులకు భారత్ ధీటుగా బదులిస్తూ...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 31 July 2020 3:49 PM IST
భారత్‌కు రఫేల్ వస్తే పాకిస్థాన్‌కు ఎందుకో అంత బాధ.!
రఫేల్ యుద్ధ విమానాలు భారత్‌లో దిగాయి. ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన ఐదు రఫేల్ ఫైటర్ జెట్స్ హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్‌లో సురక్షితంగా దిగాయి....
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 July 2020 9:36 PM IST
సీఈఓలకు చుక్కలు చూపించిన అమెరికా ప్రజాప్రతినిధులు
అమెజాన్, యాపిల్, గూగుల్, ఫేస్‌బుక్ సంస్థలను అమెరికా ప్రజాప్రతినిధుల నుండి ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. మార్కెట్‌లో ఆధిపత్యం కోసం ఆ కంపెనీలు...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 July 2020 4:38 PM IST
మేడిన్ ఇండియా సైకిల్‌ను తొక్కిన బ్రిటన్ ప్రధాని
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మేడిన్ ఇండియా సైకిల్ ను తొక్కడం విశేషం. కోవిడ్19 నేపథ్యంలో ఊబకాయానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలన్న ఉద్దేశంతో...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 July 2020 12:48 PM IST
మాజీ ప్రధానికి 12 ఏళ్ల జైలు శిక్ష.. కోర్టు సంచలన తీర్పు
మలేషియా మాజీ ప్రధాన మంత్రి నజీబ్ రజాక్‌కు ఆ దేశ కోర్టు 12 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అధికారంలో ఉన్న సమయంలో భారీగా అవినీతి అక్రమాలకు పాల్పడిన...
By సుభాష్ Published on 29 July 2020 3:30 PM IST
చైనా వైరస్‌పై త్వరలోనే విజయం అంటూ ఆశలు రేకెత్తించిన ట్రంప్..!
కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ల విషయంలో ఇప్పటికే చాలా దేశాధినేతలు ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. తమ దేశానికి సంబంధించిన ఫార్మా సంస్థల మీద ఇప్పటికే ఆయా...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 July 2020 2:32 PM IST
అమెరికా కంపెనీల్లో కులవివక్ష ఎదుర్కొంటున్న వారి సమాచారాన్ని సేకరిస్తున్న సంస్థ
సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు మారినా కూడా కులం పేరుతో ఇంకా దూషణలు జరుగుతూనే ఉన్నాయి. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఎంతో మంది...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 July 2020 11:43 AM IST














