హైదరాబాద్ - Page 143

Newsmeter Telugu- Read all the latest Hyderabad News in Telugu, హైదరాబాద్ వార్తలు Live, Hyderabad breaking news, Hyderabad news updates today
car crashes,  hyderabad, new cycling track,  narsingi,
హైదరాబాద్ లో సైక్లిస్టులకు ప్రమాదం పొంచి ఉందా?

'మై హోమ్ అవతార్' సమీపంలోని నార్సింగిలోని సైక్లింగ్ ట్రాక్‌లోని ఓ కారు భారీ వేగంతో దూసుకు వచ్చింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 29 Dec 2023 3:33 PM IST


Formula E race, Hyderabad, Telangana Govt
భాగ్యనగరంలో ఫార్ములా-ఈ రేస్‌ని 2024లో చూడలేమా?

కొత్తగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఫిబ్రవరి 10న షెడ్యూల్ చేసిన ఫార్ములా E రేసింగ్ జరగడం కష్టమేనని తెలుస్తోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 28 Dec 2023 1:04 PM IST


Hyderabad, IPS officer Naveen Kumar, arrest, TSPA
Hyderabad: ఇంటిని దోచుకునేందుకు కుట్ర.. పోలీసుల అదుపులో ఐపీఎస్ అధికారి!

రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి చెందిన ఇంటిని దోచుకునేందుకు నకిలీ పత్రాలు సృష్టించాడన్న ఆరోపణలపై 2008 బ్యాచ్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్‌ను పోలీసులు...

By అంజి  Published on 28 Dec 2023 6:38 AM IST


Hyderabad, Panjagutta inspector, road accident, Former MLA Shakeel son
మాజీ ఎమ్మెల్యే కుమారుడి ర్యాష్ డ్రైవింగ్ కేసు.. పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌పై వేటు

రోడ్డు ప్రమాదం కేసులో మాజీ ఎమ్మెల్యే మహ్మద్‌ షకీల్‌ డ్రైవర్‌ను తప్పుడుగా ఇరికించిన పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌ బి.దుర్గారావుపై సస్పెన్షన్‌ వేటు పడింది.

By అంజి  Published on 27 Dec 2023 10:32 AM IST


హైదరాబాద్ నగర కాంగ్రెస్ నాయకులతో స‌మావేశ‌మైన మంత్రి
హైదరాబాద్ నగర కాంగ్రెస్ నాయకులతో స‌మావేశ‌మైన మంత్రి

హైదరాబాద్ నగర కాంగ్రెస్ నాయకులతో హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీ భవన్ లో సమావేశమ‌య్యారు

By Medi Samrat  Published on 26 Dec 2023 4:23 PM IST


fog, Hyderabad commuters, Hyderabad, Telangana
హైదరాబాద్‌లో దట్టమైన పొగమంచు.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు

హైదరాబాద్‌లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో నగర ప్రయాణికులకు విజిబిలిటీ సవాళ్లు ఎదురవుతున్నాయి. ఉదయం 8 గంటల వరకూ చాలా ప్రాంతాల్లో మంచు కురుస్తూనే ఉంది.

By అంజి  Published on 26 Dec 2023 10:50 AM IST


Hyderabad, child died, dog attack
Hyderabad: కుక్కల దాడిలో 5 నెలల చిన్నారి మృతి

హైదరాబాద్‌లో కుక్కల దాడికి మరో చిన్నారి బలయ్యాడు. కుక్కల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.

By అంజి  Published on 25 Dec 2023 9:14 AM IST


Asaduddin Owaisi, High Court, old city, Hyderabad
'పాతబస్తే అసలైన హైదరాబాద్'.. హైకోర్టును మార్చడాన్ని తప్పుబట్టిన ఓవైసీ

తెలంగాణ హైకోర్టును పాతబస్తీ నుంచి తరలిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు.

By అంజి  Published on 25 Dec 2023 8:24 AM IST


29 mmts trains, cancelled,  hyderabad ,
Hyderabad: ప్రయాణికులకు అలర్ట్.. 29 MMTS రైళ్లు రద్దు

హైదరాబాద్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్‌ జారీ చేసింది.

By Srikanth Gundamalla  Published on 24 Dec 2023 11:50 AM IST


hyderabad, car accident, gachibowli, one dead ,
గచ్చిబౌలిలో కారు ప్రమాదం, ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంగా వచ్చిన కారు డివైడర్‌ను ఢీకొట్టింది.

By Srikanth Gundamalla  Published on 23 Dec 2023 10:51 AM IST


Hyderabad, road accident, one dead, four injured,
రాయదుర్గంలో కారు ప్రమాదం, ఒకరు మృతి, నలుగురికి గాయాలు

రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ కారు వేగంగా వచ్చి అదుపుతప్పింది.

By Srikanth Gundamalla  Published on 22 Dec 2023 2:08 PM IST


fire accident, Hyderabad, Traffic Constable, erramanzil
భారీ అగ్ని ప్రమాదం.. ప్రాణాలను పణంగా పెట్టి కుటుంబాన్ని కాపాడిన కానిస్టేబుల్

హైదరాబాద్‌: పంజాగుట్ట ఎర్రమంజిల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భవనం ఆరో అంతస్తులో మంటలు చెలరేగాయి.

By అంజి  Published on 22 Dec 2023 9:57 AM IST


Share it