హైదరాబాద్ - Page 140
Hyderabad: మింట్ కాంపౌండ్‌లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మింట్ కాంపౌండ్‌లోని ప్రభుత్వం ప్రింటింగ్ ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By అంజి Published on 24 Jan 2024 12:06 PM IST
Hyderabad: డీసీపీ కుమారుడు గుండెపోటుతో మృతి
మాదాపూర్, సెంట్రల్ జోన్ అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు ఇంట విషాద చాయలు అలుముకున్నాయి.
By Srikanth Gundamalla Published on 23 Jan 2024 12:59 PM IST
Hyderabad Metro: మెట్రో రెండో దశ రూట్ మ్యాప్ ఖరారు
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్-2 రూట్ మ్యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఖరారు చేసింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్దేశించిన రూట్ మ్యాప్‌ను...
By అంజి Published on 23 Jan 2024 8:00 AM IST
రూ.26,000 వేతనంతో ప్రత్యేక పోలీసు అధికారి ఉద్యోగం
రానున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా తాత్కాలిక ప్రాతిపదికన ప్రత్యేక పోలీసు అధికారుల (ఎస్‌పీవో) నియామకానికి హైదరాబాద్ సిటీ పోలీస్ దరఖాస్తులను ఆహ్వానించింది
By Medi Samrat Published on 22 Jan 2024 6:33 PM IST
Hyderabad: దిల్‌సుఖ్‌నగర్ ఆర్టీసీ డిపోలో అగ్నిప్రమాదం
హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ ఆర్టీసీ డిపోలో అగ్నిప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 22 Jan 2024 10:45 AM IST
Hyderabad: ఫార్చ్యూన్ హోటల్ యజమాని పైల్వాన్ అఖిలేష్ ఎలా యువతులను వ్యభిచారంలోకి దింపాడంటే?
ఇటీవల హైదరాబాద్ లో బయటపడ్డ భారీ వ్యభిచార రాకెట్ కు సంబంధించిన పలు సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Jan 2024 10:34 AM IST
పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన రాజా సింగ్.. ఎందుకంటే?
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హైదరాబాద్ పోలీసులకు కృతజ్ఞతలు
By Medi Samrat Published on 20 Jan 2024 6:00 PM IST
అఖిలేష్ పహిల్వాన్ అరెస్టు
విశ్వసనీయ సమాచారం మేరకు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం హైదరాబాద్ నగరం
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 Jan 2024 5:01 PM IST
మహిళలను వేధించే నిందితుల ప్రవర్తనపై 6 నెలల ప్రత్యేక నిఘా
మహిళలను వేధించిన కేసుల్లో నిందితులుగా ఉన్నవారిపై ప్రత్యేక నిఘా పెడుతున్నట్లు చెప్పారు రాచకొండ సీపీ సుధీర్‌బాబు.
By Srikanth Gundamalla Published on 19 Jan 2024 6:15 PM IST
ప్రత్యేక పూజలు, పరిశుభ్రత డ్రైవ్, ఎల్‌ఈడీ స్క్రీన్‌లు: రామమందిర ప్రాణ ప్రతిష్ట కోసం సిద్ధమైన హైదరాబాద్
అయోధ్యలోని రామమందిర ప్రాణ ప్రతిష్టకు సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్‌లు పండుగ శోభను సంతరించుకున్నాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Jan 2024 8:30 AM IST
Hyderabad: డ్రగ్ ఇంజక్షన్లను విక్రయిస్తున్న వైద్య దంపతులు.. కేసు నమోదు
ఆన్‌లైన్ డెలివరీ యాప్‌ను ఉపయోగించి హైదరాబాద్ నగరంలో ఫెంటానిల్‌ను పెద్దమొత్తంలో విక్రయిస్తున్న వైద్య దంపతులపై కేసు నమోదు అయ్యింది.
By అంజి Published on 19 Jan 2024 7:12 AM IST
దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా రాజేంద్రనగర్ పీఎస్‌కు అవార్డు
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ 2023 సంవత్సరానికి గానూ దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్‌గా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) ఎంపిక...
By అంజి Published on 18 Jan 2024 5:14 PM IST














