ఉల్లిని చాలా మంది కూరలలోనే వాడుతూ ఉంటారు. మనం నిత్యం వంటలలో వాడే ఉల్లిపాయ ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగకరమైనది. ఎన్నో రకాల జబ్బులను నివారించడంలో ఉల్లిపాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉల్లిని కోస్తున్న సమయంలో కంట్లో నుంచి నీరు రావడం సహజం. దానికి ప్రధాన కారణం ఉల్లిలో ఉండే ఘాటైన సల్ఫర్...