పెళ్లైనా..కాకపోయినా..అబ్బాయి అయినా..అమ్మాయి అయినా ఈరోజుల్లో అందరూ ఎదుర్కొంటున్న సర్వ సాధారణమైన సమస్య..జుట్టు రాలిపోవడం. గృహిణులైతే..పిల్లల్ని కనడం వల్ల, మెంటల్ టెన్షన్స్ వల్ల ఎక్కువగా జుట్టు రాలిపోతుంటుంది. అలాగే ఉద్యోగం చేసే యువతకు కూడా జుట్టు రాలుడు సమస్య ఎక్కువగా ఉంటుంది. వృత్తి పరమైన ఒత్తిడులు,...