ఎక్కువ శాతం మంది పురుషులు ఎదుర్కొనే సమస్యల్లో శీఘ్రస్కలనం ఒకటి. కొంత మంది వారి జీవిత సహచరణితో కలిసి శృంగారంలో పాల్గొన్నప్పుడు ఒక నిముషం లోపల స్కలనం జరుగుతుంది. మరికొందరు వారు అనుకున్నదానికంటే ముందే స్కలనం జరుగుతుంది. ఇలా ఆరు నెలల సమయంలో 70 నుంచి 80 శాతం సార్లు శృంగారంలో...