చలికాలంలో ఉసిరికాయలు ఎక్కవగా లభిస్తుంటాయి. ఈ సీజన్ వచ్చిందంటే ఉసిరికాయలు తినడం ఎవ్వరు మర్చిపోరు. ఉసిరితో ఉన్న లాభాలను చూస్తే ప్రతి ఒక్కరు తినకుండా ఉండలేరు. ఈ సీజన్లో వచ్చే అనారోగ్య సమస్యలను ఉసిరికాయలు తరిమికొట్టేస్తోంది. ఈ సీజన్లో ఉసిరికాయలు తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో వైద్యులు వివరిస్తున్నారు....